చరిత్ర పురుచుడు యేసును గురించిన సాక్ష్యం. చరిత్ర పురుషుడు యేసు, ప్రజలు విశ్వసించే యేసు ఒక్కడేనా? కార్యక్రమం 4.
నీవెలా క్రైస్తవు డవగలవు? యేసును వెంబడించి ఆయన యందు విశ్వాసముంచువాడే క్రైస్తవుడు. దీనిని బైబిలు బహు సరళముగా తెలియజేయుచున్నది, కనుక నీవు క్రైస్తవుడవని తెలుసుకో గలవు. , ఇక్కడ నొక్కండి .