రవి జకరయాస్ నాస్తికులకు జవాబు లిస్తున్నాడు సిరిస్ 1 . ప్రోగ్రాం 2

రవి జకరయాస్ నాస్తికులకు జవాబు లిస్తున్నాడు సిరిస్ 1 .

 

ప్రోగ్రాం 2

 

ఈ రోజు  జాన్ యాంకర్ బర్గ్ షో లో  డాక్టర్.  రవి జకరయాస్ నాస్తికులకు జవాబు చెపుతాడు.

ఇండియాలో పుట్టి పెరిగిన ఇతడి పూర్వికులు , ఉన్నత హైందవ కులంలో పూజారులుగా ఉండేవారు. ఐతే ఒక

రోజు న ఇతడు యేసు వాక్యాన్ని విని క్రైస్తవునిగా మారిపోయాడు. ఆ తరువాత ప్రపంచము లో ఒకరిగా ఎదిగి 70 కి మించిన దేశాలలో పర్యటించి, ఆనేక ఉన్నత స్తాయి యూనివర్సిటిల లో   Harvard యూనివర్సిటిల లో   ,Princeton,  Dartmouth, Johns Hopkins,  Oxford వంటి యూనివర్సిటిల లో   ప్రసంగించారు. శాంతి ఒప్పందాన్ని వ్రాసిన రచయితల ఎదుట దక్షిణ ఆప్రికాలో   ప్రసంగించారు. Lenin సైనిక అకాడమి లోను, మాస్కోలోని  Geopolitical Strategy కేంద్రం లోని సైనికాధికారూల ఎదుటను మాట్లాడారు.

 

New York  United Nations సంవత్సరిక ప్రార్దన ఉదయాహారపు కూడికలలో ఇతడు మూడుసార్లు

భోదించాడు.   Ottawa, Canada, London, England, లలో జరిగే జాతీయ, అల్పాహార ప్రార్దన కూడికలలో  కూడా

ఇతడు పలుమార్లు ప్రసంగించాడు.  Washington, DC.లోని CIA లో కూడా మాట్లడాడు . ఈ జాన్ యాంకర్ బర్గ్ ప్రోగ్రాంలో మాతో కలుసుకోండి

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మా ప్రోగ్రాంకు ఆహ్వానిస్తున్నాం . నా పేరు జాన్ యంకర్

బర్గ్  మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నేటి మనం అతిధి ప్రఖ్యాత క్రైస్తవ సమర్ధన వాది, వేదాంతి రవి జకరయాస్. అందరికంటే అధికంగా రవి అనేక దేశాలలోని యూనివర్సిటిలో విద్యార్ధుల ముందు మాట్లాడాడు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని ప్రజలతో మాట్లాడ మని నేను రవిని అభ్యర్ధించాను. వచ్చేవారం నుండి దూరపు తూర్పు దేశాల్లోని కాలేజి, యూనివర్సిటి విద్యార్ధులు అడిగే ప్రశ్నలకు మేము జవాబులనిస్తము .

ఆ తర్వాత మధ్య ప్రాచ్యపు విద్యార్ధుల అడిగే  ప్రశ్నలకు మేము జవాబులనిస్తము .తర్వాత యూరప్  విద్యార్ధుల ప్రశ్నలకు జవాబులనిస్తము .దాని తర్వాత అమెరికా విద్యార్ధుల ప్రశ్నలకు ఇది క్లుప్తంగా మా కార్యక్రమం.

రవి, మీరు వచ్చి నందుకు చాలా సంతోషం . Harvard University  విద్యార్ధులు మిమ్ముల్ని అడిగిన ప్రశ్నను మరల అడగాలను కుంటున్నాను . ప్రజాదరణ పొందిన ఈ ప్రసంగాలను ఒక పుస్తకంగా అచ్చు వేసి పంపిణీ చేసారు నేటి మానవుడు దేవుడు లేకుండా జీవిమ్చాగాలడా? అని అక్కడ విద్యార్ధులడి గారు. ఈ ప్రోగ్రామును  చూస్తున్న ప్రేక్షకులను మేము మన సంస్కృతి దేవుణ్ణి తిరస్కరిస్తున్నదా? ఆయన్ను తోసి వేస్తున్నాము? అని అడిగితే, మీరు ఔనని చేపుతారేమో మేము దేవుడు లేకుండా జీవించ గలమని విద్యార్ధులంటున్నారు , ఈ ప్రశ్నకు రవి ఇచ్చే జవాబును మీరందరూ జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. రవి మీరు వచ్చి నందుకు సంతోషం ప్రారంభించండి.

 

డాక్టర్. రవి జకరయాస్:    ఈ ప్రశ్న అనేక శతాబ్దాల నుండి వస్తున్నది.  చూడండి, మనంమును పే మాట్లాడు కున్న విధంగా ఈ ప్రశ్న అనేక శతాబ్దల నుండి వస్తున్నది. నిజానికి మీరు ఆదికాండం పుస్తకాన్ని తెరచి చూస్తే ఈ ప్రశ్న కనిపిస్తున్నది.  చూడండి, ఈ ప్రశ్నను గమనిస్తే అక్కడ మంచి చెడుల తెలివినిచ్చు  వృక్షపు ఫల్మలను తినడం దేవుడు చెప్పినది, సాతాను ఎలా శోధించడనేది . ఆ వృక్షఫలములు తింటే మానవాళి చనిపోతుందని దేవుడు కచ్చితంగా చెప్పాడు ఐతే సర్పం, వాటిని తిన్న దినాన మీరు దేవతల వలె ఉందురన్నడు . చూశారు. రెండు పరస్పర వ్యతిరేక అభిప్రాయలు. ఇక్కడ సమస్య ఎవరు దేఫుని పాత్రను పోషిస్తున్నారు? నీవు పోషించబోతున్నావా?లేక, దేవునికే దాన్ని వదిలేస్తావా? కనుక, ఈ ప్రశ్న సృష్టియాదికాలంనుండే మనమధ్య వస్తూ ఉన్నది.

ఇప్పుడు అలా జీవించ ప్రయత్నిస్తున్నాం. కంచెలు  ఇక మిగిలి లేవని మనము హటాత్తుగా గుర్తుస్తున్నాము. పోల్చిచుసి నిర్వచించేందుకు ఏ అంశాలు మిగిలిలేవు. ప్రపంచ వ్యాప్తంగా ఇది జరుగుతున్నది . లోకం గందరగోళంగా ఉన్నది దేవుడు లేకుండా జీవించగల మా అనే ప్రశ్న, మీరు ఒప్పుకున్నా లేకున్నా, ప్రభుత్వరంగాల లోని, కుటుంబాల్లోనూ, ఇతర సంస్థాల్లోను , జీవితాల్లోను ప్రవేశించివేధిస్తూ ఉన్నది.

  1. K. Chesterton మీరు కంచెను తొలగించిన ప్రతిసారి, ఒక క్షణము ఆగి అది ఎందుకు అక్కడ ఉంచ బడిందో ఆలోచించా లన్నాడు కనుక, నీతి పరమైన పోరాటం చాలా కాలంగా సాగుతున్నది. మన ఎంపికలో ప్రతి రోజు ఈ సమస్య నెదుర్కొంటున్నాం

దేవుడు మన ఎదుట ఉన్నాడు గనుక ఆయన పాతనిబంధన లోను, కొత్త నిబంధనలోను, తనను తాను.

బయలు పరచు కున్నాడు ధర్మంశాస్త్రము మన మేలు కొరకే ఇవ్వబడిందని దేవుడున్నాడు. అందుకే దావీదు నీ ధర్మ శాస్త్రములో ఆనందిస్తున్ననన్నాడు , ధర్మంశాస్త్రన్ని ధిక్కరిస్తున్న ప్రజలకు, చక్కని, తేలికైన ఉదాహరణను తెలుయజేస్తున్నాను . పురాతన యుదుభోధకులనేవారు . దేవుడు వెలుగువంటి వాడు, ఆశీర్వాదం విజయం, సంపదలు నీడలవంటిది. వెలుగు వైపుకు నడిపిస్తుంటే , నీడ వెనుక పరుగిడితే ఎన్నటికి నీడను పట్టుకోలేవు . అందుకే ఇది ముఖ్యమైనదని చెపుతున్నాను. దీనిని చూస్తున్న ప్రక్షకులు, టివి ప్రేక్షకులకు  చెపుతున్నాను. మీరు చేసుకునే ప్రతినిర్ణయం. మీరు చేసుకునే ప్రతి తీర్మానం. దేవుని పట్ల మీకున్న అంకిత భావం పై, లేక  అంకితభారం లేకపోవడం పై ఆధార పడుతుంది . నీనీతి  పరమైన వివరణ పై కుటుంబ విషయాల్లో ఎంపికలు, డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నావు ? వ్యపారంనేలా నడుపుతున్నవు ? ఇలాంటి విషయాలపై మీనిర్ణయం ఆధారపడుతుంది?  ఇవ్వన్ని దేవునిపై మీకున్న నమ్మకంపై లేక అపనమ్మకంపై  ఆధారపడతాయి . అందుకనే మీరు  encyclopediaను పరిశీలిస్తే అన్నిదేవుని గురించి చెపుతున్నాము . Mortimer Adler ను దీన్ని గురించి ప్రశ్నించి నప్పుడు , అనేక ఏళ్ల క్రితం దీన్ని అడిగిన  Larry King  కు   Larry దీనివలన, మీరు ఉహించ గలిగిన ఫలితాలన్నిటి కంటే అధిక సంఖ్యలో ఫలితాలు కలుగుతాయని జవాబిచ్చాడు. అది నిజం ఈ ప్రశ్నకు మానం ఇపుడు తప్పక జాబునివ్వాలి .

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    దేవుడు లేకుండా జీవించ గలమను కుంటే జీవితం లోంచి దేవుణ్ణి తొలగిస్తే నాలుగు సంగతులు మనకు దొరక్కుండా పోతాయని మీరు చెప్పారు. ఆ నాలుగింటిని పరిశీలిద్దాం .

మొదటిది ఏమిటి?

 

డాక్టర్. రవి జకరయాస్:    మొదటిది, నేటి పరమైన నిర్ణయం తీసుకోడానికి మనకు ఎలాంటి సూచనలు ఉండవు.తత్వ వేత్తలు బోధించే మానవ ఉనికి కి సంబంధించిన సూచనలు ఉండవు. ఇకపైన బాహ్యమైన సత్యం ఉండదు. ఇక పైన పరిపూర్ణత ఉండదు. ఇక్కడ, ప్రేక్షకులకు ఒక ఉదాహరణ చెపుతున్నాను. రోడ్డు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఇండియా నుండి నేను వచ్చాను. బాంబే నగరంలో నివసించే వారు పంపులు తిరిగుతూ, ప్రక్కకు తప్పుకుంటూ నడవాలంటారు. ఐతే   red light వద్దకు వస్తే అదిమంటున్నది ? stop! కొందరు ఇది క్రిస్మస్ అని ఆదిపం చెపుతు౦దను కుంటు ఆగకుండా వెళ్ళుతుంటారు. ఐతే ఇది ఆగమని చెప్తున్నది .

సరే , మీరు  red light వద్ద ఆగి కలలు కంటున్నరనుకొండి ప్రక్కకారును చుసిమీరు కదులు తున్నారా లేక ఆకారు కధలు తున్నదా అనుకుంటారు. అక్షనంలో , మీరు వెంటనే ఏం చేస్తారు. వెంటనే బ్రేకుపై కలుమ్చుతారు. ఎందు కంటే ఎర్ర దిపముంది, కదల లేరు ఇపుడు బ్రేకు మీద కాలు పెట్టి మీరు కదలు తున్నార, అతడు కదులుతున్నాడ అని తెలియక పోయినపుడు తర్వాత ఏం చేస్తారు ? కిటికీ లోంచి బైటకు చూసి ప్రక్కక కదల కుండా ఉండే చెట్టునో భ్వననో చూసి దానిని మీతో పోల్చి చూసుకుని పరిసీలించు కుంటారు . ఇది పరిపూర్ణతకు కచ్చితమైన సూచనా కదలకుండా స్థిరంగా నిలిచేది .

మరొక మంచి ఉదాహరణనిస్తున్నాను. ఇంగ్లండ్ లో ఒక గడియారాల అంగడి యజమాని. ఒకతను రోజు తాను రోజు తన  అంగడి లోని  గడియారాలలో అతడి గడియారాన్ని సరి చేసుకోవడం చూశాను ఎందుకు రోజు మా   గడియారం లోసరిచేసుకుంటునావు అని అడిగాను అతడు చెప్పేందుకు నాకే సిగ్గుగుగా ఉన్నది. నేను దగ్గరున్న ఫాక్టరీలో టైం కీపర్ ను మధ్యాహ్నం నాలుగు గంటల షిఫ్టు  ముగియగానే నేను సైరన్ మోగించాలి. నవాచి సరిగా పనిచెయ్యడం లేదు . మీ వాచితో సరిగా పనిచేయ్యడంలేదు మీ వాచితో రోజు వాచీని సరి చేసుకుం టున న్నాడు . అంగడి యజమాని, ఇది తమాషాగా ఉంది, సరే ! ఎందుకంటే నా అంగడి గడియారం కూడా సరిగా పనిచేయడం లేదు. ప్రతి రోజు మధ్యాహ్నం  నాలుగు గంటలకు ఫాక్టరీ సైరన్ మోత విని నా గడియరారాన్ని సరిచేసుకుంటునన్నాడు

సరిగా పనిచేయ్యాన్ని రెండు వాచీలను ఒక దాంతో మరొక దాన్ని సరి చేసుకుంటుంటే జరుగుతుంది? సరిచేయ్యబడే రెండు వాచీలను రోజు రోజుకు మరింత విపరీతంగా చెడిపోతూనే ఉంటాయి. సమస్తము కదలుతూ ఉన్న స్థీతిలో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే పద్దతిలో, మనం జీవితలో నిత్యం ఇలాంటి పనులు చేస్తున్నట్లయితే, మన సంస్కృతి గందరగోళమవుతుంది. పరిపూర్ణత ఉండదు. అన్వయించు కోవదనికేమి ఉండదు నీతిపరమైన చట్రం అనగా ఇదే.

Auschwitz లో నేను చూచిన మాటను జీవితంలో ఎన్నడు మరువలేను. అక్కడ ఒక గదిలోంచి మరొక గదికి నడుస్త్తు, విష వాయువు గడిగోడపై  హిట్లర్ మాటలను చదివాను. ” మన సాక్షి ఏ మాత్రం లేని యువతరాన్ని లేపాలని నేను కోరుకుంటున్నాను. విధేయత పట్టుదల క్రురత్వపు యువత ” నా మట్టుకు సాపేక్ష సంభందం అనగా ఇదే   సాపేక్ష సంభందపు విజయాన్ని ప్రకటించే ప్రజలు పరిపూర్ణతను వదిలి వేసినప్పుడు, మనమో జారె పటవాలు నేలపైకి వెళ్తామని గురించాలి .

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ … ప్రజలు దేవుణ్ణి నిరాకరించి, దేవుడు లేడని , జీవితానికి అర్ధమే లేదని చెపుతుంటే, మనము జీవితంలో కోల్పోయే, రెండవ అంశాన్ని గురించి ప్రజలకు వివరిం చండి .

 

డాక్టర్. రవి జకరయాస్:    దేవుడు లేడును కున్నటు వంటి స్వేచ్చలో నుండి  వచ్చే వాస్తవమే ఇది. నెనూ , ఇండియా దేశంలో ఉన్న ఇతరులు కూడా, ముఖ్యంగా యవ్వన వయస్సు వారు, దీనిఅర్ధం చేసుకోగలరు. మనం అర్ధం వెతుకుతున్నాం, ప్రజాదరణ పొందిన ఇండియా సినిమాలలో ఈ జీవితానికి అర్ధం ఏమిటని అడుగుతూ చక్కని పాటలను రాస్తున్నారు దేవుణ్ణి కాను , దేయ్యన్నికాను, కేవలం మానవుణ్ణి అనే పాటల అర్ధం ఏమిటి?

జాన్, జీవిత స్వాతంత్ర్యనికి సంభందించిన ప్రశ్న లకు మీరు వివరంగా జవాబుల్నివ్వాలి. నా సొంత ఆత్మలోకి అర్ధాన్ని తెచ్చేది అదే దీనిని పొందిక అని గ్రీకు ప్రజలు చెపుతుంటే వారు సం స్కృతితో అనుగున్యమని మనమిప్పుడు చెపుతున్నాము లేదా గతకాలపు అర్ధాలను పంచుకోవడ మని చెపుతున్నాం ఇవన్ని ఒకే అలోచన లోంచి వచ్చాయి . జీవితానికి నేను అర్ధాన్ని కనుగొన్నాను విచిత్ర మేమిటంటే విజయం పొందిన వారు, అధిక సంపన్నులు కూడా , దీన్నేఅన్వేషించమ్మ్తున్నారు. chryster కార్ల కంపెని యజమాని లీ lacocca, వ్యారంలో విజయం సాదించిన తర్వాత ” నేను జీవిత చరమంకం లోనికి వచ్చాను. ఇంకా, జీవితం నాకే మీఅర్ధం కావడం లేదు. ప్రఖ్యాత, ఇష్వర్యాలలో ప్రయోజనం లేదని చెప్పాడు. జాక్ హిగ్గిన్స్ పైకి వెళ్లి చూస్తే ఏమి ఉండదనే సంగతి నేను తెలుసుకున్నాను. ప్రఖ్యాత tennis ఆటగాడు box beeker నేనిన్ని పతకాలు సంపాదించాను గాను అప్పుడు ఆత్మహత్యలోచనాలు కలుగుతూనే ఉంటాయని చెపాడు.

నిన్ను సమస్యలలోంచి రక్షిస్తుంద నుకున్న అంశం, రక్షిమ్చాకపోతే, అప్పుడు కృంగుదల తోటి , జీవితం లో గొప్ప ఒంటరి తనం ఏర్పడింది. నైతిక మైన సమస్యలు – ఊ ఇవన్ని సిద్ధిం తాలు ఐతే నా జీవితానికి నిజమైన అర్ధం ఏమిటి ? నేనిలోకం ఎందుకున్నాను? నేను సాధించినది ఏమిటి? సమాధికి వెలుపల జీవితముందా? కనుక జీవితానికి అర్ధమనే అంశాన్ని యేసు క్రీస్తు వివరించి చెపుతూ ఆయన తోటి సంబంధలన్ని టిని నేను దాని తో పోల్చి చూస్తున్నాను.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మీరు  Manilaలో  మాట్లాడు తున్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొస్తున్నది. జీవితానికి అర్ధమున్నదా? ఆనే సంగతి మీరు చర్చిస్తుండగ , సభలో ఒక యువకుడు లేచి నిలువ బడ్డాడు. తర్వాత ఏం జరిగింది ?

 

డాక్టర్. రవి జకరయాస్:    ఔను. నేను ముగించగానే ఇతడులేచి నిల్చున్నాడు ఒకొక్కరు , ఒక్క ప్రశ్ననే అడగాలని, క్లుప్తంగా అడగాలని నేను ఎప్పుడూ నాప్రేక్షకులకు ముందేచేపుతుంటను ,ఐతే అతడు జీవితంలో ప్రతిదీ వ్యర్ధమని పెద్దగా అరిచాడు నువున్నది నిజంకాదని చెప్పను నిజమే నన్నాడు ఇలా చాలా సార్లు చెప్పుకున్నాం. నువ్వు అన్నది నిజం కాదంటాను . అతడు నిజమంటాడు. మళ్లి చెప్పమన్నాను జీవితంలో దేనికి అర్ధం లేదన్నాడు మనస్పూర్తిగా చెప్పడం లేదన్నాను చెప్తున్నాను! కాదనెందుకు మీరెవరు? సరే దీన్ని గురించి చర్చిద్దాం కుర్చోవద్దు. నీ విపుడు చెప్పిన మాట సరియైనదని నీవు ఇపుడు చెప్పిన దానిలో అర్ధమున్నట్లయితే, అనీ అర్ధరహితమైనవి కానేరవు . ఒకవేళ అన్ని  అర్ధరహితమైనవిఐతే , నీ కిప్పుడు చెప్పింది కూడా  అర్ధరహితమే , అంటే నీ వేమిచేప్ప లేదన్న మాట ఇక కుర్చోమన్నాను జాన్ నేనతన్ని గుండెల్లో పొడిచి నట్లుగా విభ్రాంతి  తోటి నన్ను చూశాడు.

తర్వాత అక్కడ కధ ఎలా సాగిందంటే,నేను ప్రసంగాన్ని ముగించి పలికి వెళ్ళుతుండగా, ఆ యువకుడు వెనుక వైపు అటూ ఇటూ తిరుగుతున్నాడు . నేను చెప్పింది అర్ధమున్నదైతే, మిగితా వన్ని అర్ధరహితం కాదు – అని అతడు తలస్తున్నాడు. భుజంపై చెయ్యి వేశాను. నేవేమి ఆలోచిస్తున్నావో గ్రహించా వన్నాను. ఎందుకిల చేపుతున్నావో తెలుసు నీవో పనిచేయి. ఈ రాత్రి స్తానిక సంఘంలో మాట్లాడు తున్నాను. నీవిక్కడికి వచ్చే కుటం ముగించి నీతో మాట్లాడ తానున్నాను . అతడు వచ్చాడు. జాన్, క్రీస్తును అంగికరించమని ఆ రోజు ప్రజలను ఆహ్వానించి నప్పుడు అతడు అందరి కంటే ముందుగా కుర్చీ లోంచి, వేదిక వద్దకు వచ్చి మోకాళ్ల పైన వంగి తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకున్నాడు.

జీవము సమృద్ధిగా, కలుగుటకు నేను వచ్చితినని యేసు చెప్పిన మాటల్లోని అర్ధం ఇదే . అనగా, దేవునిచే సృష్టింప బడిన వ్యక్తిగా మీ స్వసత్యపు  ఐశ్వర్యం మీకే చెందేలా ప్రభువు సమకూడి జరిగేలా ఏర్పరుస్తాడు

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఔను దేవుడు నైతిక పరిపూర్ణతను, జీవితానికి అర్ధాన్ని ఇస్తాడు . మరో రెండు అంశాల్ని దేవుడు లేకుండా నిరీక్షణ

లేదని మేరుగుపడడ ముండ దనే అంశాన్ని గురించి చెప్పమని రవిని అడగబోతున్నాను .మేరు తప్పాక వినాలి. ట్యూన్ లో ఉండండి, త్వరలో వచ్చేస్తాము .

 

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది మళ్లి వచాం. ఇప్పుడు  Ravi Zachariasతో మాటలడుతున్నాం. ఇతడు మాట్లాడి నంత మంది యూనివర్సిటి విద్యార్దులతో నాకు తెలిసినంత వరకు మరెవ్వరు మాట్లాడ లేదు . ఇతడు 70 దేశాలకు వెళ్ళాడు. ఏడాడికి కనీసం 12 దేశాలకు వెళ్ళతాడు . ఏడాదికి ఐదుసార్లు ప్రపంచ ప్ర్యతాన్ ఎలా చేస్తాడో తెలియదు. ఒత్తిడినిందిన పరిస్థితుల్లో విద్యార్ధుల ముందు భోధిస్తుంటాడు. మనిషి దేవుడు లేకుండా జీవించ గలడా? అనేది అంశం దేవుడు లేదని తలుస్తూ ప్రజలు జీవిస్తుంటే సంక్లిష్ట ఫలితాలు రాగలవు. మునుపటి అంశాన్ని సంగ్రహంగా చెప్పిముందుకు సాగిపోదాం.

 

డాక్టర్. రవి జకరయాస్:    సరే, నేను చెపుతున్న ప్రశ్న ఈ కాలంలో అన్నిటి కన్నా

ముఖ్యమైన ప్రశ్న. మిగతావన్నీ పుటకు అడుగున వ్రాసే వివరల్లాంటివి. మనిషి దేవుడు లేకుండా జీవించ గలడా? దీన్లో రెండు ప్రసంగాల్ని నిర్వహించాను . ముడవదన్లో విద్యా సంఘంలోంచి కొందరు నాతో కలుసుకున్నారు. మూడవ ప్రసంగం తరువాత దేవుడు లేకుండా మనిషి జీవించ గలడా? అనే పుస్తకంగా వచ్చింది.

నా నాలుగు అంశాలు కాక మరి కొన్ని అంశాలున్నాయనుకుంటాను. ఐతే ఈ నాలుగు మన జీవితాలను నిర్వచిస్తాయి. నైతిక పరిపూర్ణతకు సరియైన సూచకాలు లేనందువలన, మన వ్యక్తి గత జీవితం మన సాక్షి వలనను లేక మన ఆలోచనల వలనను నడిపింప వడుతున్న దని నేను గత కార్యక్రమం లోనే చెప్పను. ఐతే దీనిలో సమస్య ఎమిటంటే, వివిధరకాల సంస్కృతి

కున్న లోకంలో,  వివిధరకాల మతాభిప్రయాల దేశంలో, వివిధరకాల విద్యావిధానల్లో, మీరు ఇప్పుడు అధిక సమస్యల లోకి వెళ్ళుతున్నారు. ఎందుకంటే మీకు నచ్చింది మరొకరికి నచ్చాదు, మరొకరికి నచ్చింది మీకు నచ్చదు. కనుక అందరికీ నచ్చే నైతిక పరిపూర్ణతను మనం ఎంచుకోవాలి .

కత్తితీసుకుని మరొక వ్యక్తి తలను నారికేహక్కు లేదని ఒకరితో చెప్పడం మంచిదేనా? నా వ్యక్తి గత నైతిక అభిప్రాయాలతో ఆ పనిని చేద్దమనకుని, t. v. లో వచ్చేల అతడి తలనరికి, గొప్ప విజయం సాధించా న్నుకోవాలి? అది నైతికంగా తప్పా?ఒప్పా? మన సాక్షి ఏమని చెప్తున్నది? పగ తీర్చుకోడానికి ఇలా చెయ్యడంలో తప్పు వేదని కొందరు మనతో చెప్పే అవకాశం కూడా ఉన్నది. మరికొందరు మనలో చెప్పే అవకాశం కూడా ఉన్నది. మరికొందరిలా అనవచ్చు లేదు భయంకరమైన పనిచేసావని చేపోచ్చు . దీనిని ఏకోవకు చెందిన పనిగా మనంనిర్ధారించా గలుగుతాము?

నీ సొంత సంతోషం కోసం పసిబిడ్డను హింసించడం పాపమా? అలాగైతే, ఆ నైతిక విలువ మనం ఎక్కడనుంచి అందుకున్నం? కనుక దీనిని తెలిపేందుకు మనకు ఒక ప్రతేక్యమైన స్తాయి ఉండాలి. సైన్స్ పరంగాచెపితే, నీకు, నాకు సొంతగా భూమ్యాకర్షణ సూత్రాలనేవీ ఉండవు. నేకు సొంత  thermodynamics and సూత్రాలు ఉండవు. నాకు అలాగే సొంత  సూత్రాలు ఉండవు. లేదా,కొన్ని ప్రతేక సూత్రాలున్న లోకంలో మనము జీవిస్తున్నాము కనుక , వేరుగా ఆలోచించాలి.

రెండవది, అర్ధాన్ని గురించి ప్రశ్న. ఐతే ఇది అధిక భాగం మనసుకు సంబందించినది. కాని మీరు అనుకునేంత పరిమాణంలో ఉండదు, కారణం చెపుతున్నాను ఇటివల దేవుడు లేడని వాదించే నాస్తికుల బృందపు స్థాపకులు చనిపోయింది ఆస్తాపకురాలు చనిపోయి ఇప్పటికి చాలా రోజులు కూడా కాలేదు. ఆసక్తి కరమైన అంశమేమిటంటే , ఈ నాస్తికురాలు, శవాన్ని పాతిపెట్టినపుడు శవం కుళ్లిపోతుందని చెప్పే,  Bertrand Russell సూత్రాలను నమ్ముతుం దేది

దీనిని బట్టి మరణమంటే అంతం గనుక, శరీరం కుల్లుతుంది . గనుక, జీవితం విలువైన దని మా అమ్మ నమ్ము తున్నదని అమెకుమార్తే చెప్పింది. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. నిజంగా అలా తలంచి ఉండదను కుంట్టున్నాను. తన జీవితం విలువైనదనుకున్నది, ఎందుకంటే గర్భంలోని శిశువులను తొలగిస్తూ ఆమె వృత్తిలో లక్షాల డాలర్లు సంప్రదించింది. కనుక, నిజంగా జీవం విలువైన దనుకుంటే, వేల సంఖ్యలో  గర్భస్థా శిశువులను ఆమె ఎందుకు తొలగించింది? ఇవి భాదాకరమైన ప్రస్నాలని నాకు తెలుసు .ఐతే జీవం చాలా విలువైనదని  చెప్పిన వ్యక్తిని మనం ఈ ప్రశ్నను అడగడం న్యాయసమ్మతమే

జీవం విలివైనదని నమ్ము తున్నాను ఐతే సమస్త జీవం విలువైనదే. సమస్త జీవానికి సహజ విలువ ఉన్నది. ప్రభుత్వం, రాష్టం, లేక సంస్కృతి ఇచ్చిన వెలుపటి విలువ కాదు . ఐతే మనం సర్వోన్నతుడైన దేవునిచే సృష్టిప బడినప్పుడు మాత్రమే జీవితానికి ముఖ్యంగా ఒక  విలువ, తర్వాత ఒక సంకల్పం , ప్రాధాన్యత ఉన్నపుడే దానికి ఒక అర్ధం ఉంటుంది. సహజ విలువను గురించి మాట్లాడగలము.

కనుక, ఈ రెండు రకాల వాస్తవాలు, నాస్తికులకు, ఆస్తికులకు  సంబంధించిన వాస్తవాలకు సరియైన జవాబులు మనకు దొరకవు oh, వాళ్లు జావాబు లిచ్చేమందుకు ప్రయత్నిస్తుంటారు . మనం మొండిగా పట్టుకోకూడదు. ఓర్పు వలన ఈ లోకంలో ఏమయ్యిందో మీరు చూసారా. దీని అర్ధమేమి టనగా –  A అభిప్రాయం విలువైనది. B  అభిప్రాయం అనవసరం. కాదు కాదు సహనం, అంగీకారాలున్న చక్కని లోకంలో మనం ఇతరుల  అభిప్రాయలను, వారి మాటలను తప్పకుండా గైరవించాలి. ఏందుకంటే జీవితం, నిజంగా, అర్ధవంతం

కనుక యేసును తెలుసుకోవడం అవశ్యం . ఆయనే రక్షకుడు నా కోసం ప్రాణాన్నర్పీంచేందుకు సిద్ధంగా ఉన్నాడు  పరలోకపు పుజగిలం వలె నన్ను వెంటాడడు . ఆత్మహత్యకు ప్రయత్నించి అక్కడ ఆస్పత్రిలో ఆడుకున్నపుడు ,  జీవితానికొక అర్ధముందని గ్రహించాను . నేను A. విద్యార్ధినో , B విద్యార్ధినో లేక C  విద్యార్ధినో అయినందున కాదు నేను దేవుని స్వరుపంలో

సృస్టించ బడినందున  నాజీవితం అర్ధవంతంగా మనదని తెలుసుకున్నాను. నా నైతిక  అవగాహన , నాకు లభించిన విలువ నా సృష్టి కర్త వల్ల్లనే లభించాయి . దినవలన నేను జీవితంలో ఆయన విధానాన్ని సం కల్పన్ని అనుసరించగలుగు తున్నాను.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ… యేసు సమాధి కవతల కూడా నిరీక్షణ నిస్తున్నాడు. యేసులెకుంటే మరణం తర్వాత మనకు నిరీక్షణ ఉండదు. వివరించండి.

 

డాక్టర్. రవి జకరయాస్:    ఇది వాస్తవం నేను  Thailand, ఇండియా, మధ్య ప్రాచ్యం

దక్షిణ అమెరికా, ఇంకా అనేక చోట్ల ఎన్నో సమాధి కార్యక్రమాలకు వెళ్లాను. మనిషి చనిపోయి నప్పుడు ఏం  జరుగుతుంది? కొందరు, సుర్యస్తామయానికి ముందు శవాన్ని పాతిపెట్టడం మా ఆచారమంటారు .కొందరు శవం చుట్టూ మౌనంగా నిశబ్దంగా కూర్చుంటారు. మాట్లాడరు. సుఖబోగల జీవితం గడిపిన ఆస్కార్ wilde, మరణించిన తర్వాత సమాధి కార్యక్రమంలో pascal సమాధి కార్యక్రమం జరిగిన చర్చలోనే ఇతడి  సమాధి  కార్యక్రమం కూడా జరిగింది. ఐతే, ఆ  కార్యక్రమంలో ఎలాంటి సంగీతము వాయించ బడలేదు. గమనించండి. సుఖబోగాల్లో తెలియడిన ఇతడి సమాధి  కార్యక్రమంలో సంగీతం లేదు. సమాధిపై యోబు గ్రంధం లోని వచనాన్ని రాశారు.

నిరీక్షణను అందరం కోరుకుంటాము జాన్, ప్రేక్షకులు దీనిని జాగ్రత్తగా గమనించాలి. నేను సమాధి కవితల అర్ధాన్ని కనుగోనాలను కోవడం మాత్రమే కాదు, సమాధి కవాతల జీవం లేక పొతే, న్యాయం సంగతి ఏమవుతుంది ? జీవితంలో అనేక పాపాలు చేసి, తుఫాకితో తలలో పేల్చుకుని చచ్చిన వానికిఏమవుతుంది? అంతా ముగుస్తుందా ? అతని విషయంలో నరికట్టాల్సినవి ఏవి ఉండవా? కనుక, నిరీక్షణ నాజీవితంలో కేవలం ఒక అవసరమే కాదు, సమాధి కవతల జీవాన్ని చూడటం, లేక నాప్రియుల్ని చూడటం కాదు. దీనిలో నీతి అనే ముఖ్యమైన ప్రశ్నను కూడా మనం గమనించు కోవాలి .

యేసు క్రిస్తులో సువార్తను గురించిన అద్భుతమైన సంగతి ఇదే మ్రుతులలో నుండి యేసు లేవడం. ముగ్గురు వ్యక్తుల జీవితాలు మారడం. తోమా, పునరుత్ద్దానుడైన ప్రభువును చూచి ” నాప్రభువా, నదేవా అన్నాడు. తార్సునాడైన సౌలు, అపోస్తాలుడు పూలుగా మారి కొత్త నిబంధనలు ముడువ భాగాన్ని రాశాడు. తర్వాతఆయన సోదరుడు యాకోబు సమాధి కవతలి నిరీక్షణ అన్నిటిని పునర్నిర్వాచిస్తుంది

Billy గ్రహ౦ గతంలో  Konrad Adenauerతో మాట్లాడు తున్నాడు.  Adenauerకిటికిలోంచి చూస్తున్నాడు .  Dr. Graham ఈ కధను మాకు చెప్పాడు Adenauer,  Dr. Graham  ను చూసి, యేసు క్రీస్తు మృతుల లోంచి లేచాడని మీరు నిజంగా నమ్ముతున్నారా?” అని సూటిగా అడిగాడు  Billy Graham  నమ్మక పొతే నాకు బోధించేమ్దుకు  సువార్త ఉండదని చెప్పాడు. కొంచం సేపు అక్కడ మౌనం తర్వాత  Konrad Adenauerలో ” చూడండి,  Mr. Graham

యేసు క్రీస్తు పునరుత్దానానికి వెలుపల మానవాళి ఎలాంటి నిరీక్షణ లేదు అనిచెప్పాడు.

ఈ ప్రసంగాన్ని ఆలకిస్తున్న ప్రజలారా! యేసు క్రీస్తు మృతులలోంచి లేచాడనేది అన్ని విషయాల్ని నిర్వచిస్తుంది. మరొక్క సంగతి మాత్రం మీతో చెప్పాలను కుంటున్నాను . యేసు మోసగాడైతే ప్రజలతో ఏం చెప్పి ఉమ్దేవాడో తెలుసా? అత్మప్రకారం మృతులలోంచి లేస్తానని చెప్పినాడు శరీరాన్ని చూసిన తర్వాత దాన్నెల మార్చగలం? యేసు, శరీరంతో లేస్తానని చెప్పాడు . ఏసుక్రీస్తు  శరీరంతోటి లేవడం ఆయన నిజమైన దేవుడనెందుకు, అడివాస్తావం, సత్యం అని తెలిపే సాక్ష్యాధార౦గా ఉన్నది.

నేను మరణించినప్పుడు క్రీస్తు తోనూ, క్రీస్తును నమ్మ్మిన నా ప్రియులతోను ఉంటానని నాకు తెలుసు ఉన్నపాటున ఆయన్ని నమ్మండి . మీ భవిషత్తు కేకాక, ప్రస్తుతానికి కూడా ఆయన నిరీక్షణ నిస్తాడు , జీవితాన్ని నిర్వచించే నైతిక బలాన్నిస్తాడు. చూడండి, ఇక్కడ సమస్య నీతినిగురించికాదు ఏసుక్రీస్తు చెడ్డవారిని మంచివారిని చేసేందుకు వచ్చాడు. మనం దేవుని పట్ల మృతులం మనల్ని సజీవులిని చేస్తున్నాడు. ఆ నిరీక్షణ ఆయనలో లభించింది.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ప్రజలారా, ఇది అద్భుతమైన అంశం ఇంకా అనేక అంశాలున్నాయి రాబోయే వారం లో మనం ఆ అంశాలను చర్చించ బోతున్నాం. ప్రపంచంలో అనేక కాలేజీల్లో ప్రతిభావంతులైన విధ్యర్దులున్నారు. వారు వివిధరకాల ప్రశ్నలను అడుగుతూ, జవాబుల నన్వేషిస్తున్నారు. నేను రవి యొక్క స్వదేశానికి ఇతర తూర్పు దేశాలకువేల్లబోతున్నాను కనుక, యూనివర్సిటి విద్యార్ధులు దేవుడిని గురించి రవిని అడిగి ప్రశ్నలను మనం ఈ ప్రోగ్రాం లో చర్చించ బోతున్నావాటిల్లో కొన్ని కటినమైన ప్రశ్నలను తీసుకుని, జావాబు కోసం రవిని ఆడుగుతాను. ఈ కార్యక్రమం మీకు తప్పక నచ్చుతుందను కుంటాను. మీరు స్నేహితులకు ఫోన్ చేసి దీనిని  టి. విలో చూడమని చెప్పండి అందరు తప్పక చూడండి. ట్యూన్లో ఉండండి.

 

 

మామరిన్ని టి.వి ప్రోగ్రాముల్ని చూసేందుకు మా ఉచిత

John Ankerberg Show App   download చేసుకోండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

జీసస్ సినిమా

క్రైస్తవుడగుట ఎట్లు?

నీవెలా క్రైస్తవు డవగలవు? యేసును వెంబడించి ఆయన యందు విశ్వాసముంచువాడే క్రైస్తవుడు. దీనిని బైబిలు బహు సరళముగా తెలియజేయుచున్నది, కనుక నీవు క్రైస్తవుడవని తెలుసుకో గలవు. , ఇక్కడ నొక్కండి .

ఆడియో బైబిలు