రవి జకరయాస్ నాస్తికులకు జవాబు లిస్తున్నాడు సిరిస్ 1 . ప్రోగ్రాం 3

రవి జకరయాస్ నాస్తికులకు జవాబు లిస్తున్నాడు సిరిస్ 1 .

ప్రోగ్రాం 3

 

 

ఈ రోజు  జాన్ యాంకర్ బర్గ్ షో లో  డాక్టర్.  రవి జకరయాస్ నాస్తికులకు జవాబు చెపుతాడు.

ఇండియాలో పుట్టి పెరిగిన ఇతడి పూర్వికులు , ఉన్నత హైందవ కులంలో పూజారులుగా ఉండేవారు. ఐతే ఒక రోజు న ఇతడు యేసు వాక్యాన్ని విని క్రైస్తవునిగా మారిపోయాడు. ఆ తరువాత ప్రపంచము లో ఒకరిగా ఎదిగి 70 కి మించిన దేశాలలో పర్యటించి, ఆనేక ఉన్నత స్తాయి యూనివర్సిటిల లో   Harvard యూనివర్సిటిల లో   ,Princeton,  Dartmouth, Johns Hopkins,  Oxford వంటి

యూనివర్సిటిల లో   ప్రసంగించారు. శాంతి ఒప్పందాన్ని వ్రాసిన రచయితల ఎదుట దక్షిణ ఆప్రికాలో   ప్రసంగించారు.

Lenin సైనిక అకాడమి లోను, మాస్కోలోని Geopolitical Strategy కేంద్రం లోని సైనికాధికారూల ఎదుటను మాట్లాడారు.

New York  United Nations సంవత్సరిక ప్రార్దన ఉదయాహారపు కూడికలలో ఇతడు మూడుసార్లు

భోదించాడు.   Ottawa, Canada, London, England, లలో జరిగే జాతీయ, అల్పాహార ప్రార్దన కూడికలలో  కూడా

ఇతడు పలుమార్లు ప్రసంగించాడు.  Washington, DC.లోని CIA లో కూడా మాట్లడాడు. ఈ జాన్ యాంకర్ బర్గ్ ప్రోగ్రాంలో మాతో కలుసుకోండి మా ప్రోగ్రాం ఆహ్వానిస్తున్నాం, నా పేరు  John Ankerberg.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మీరు దీన్ని చుస్తున్నండుకు  సంతోషం. నేటి మన అతిధి ప్రఖ్యాత క్రైస్తవ సమర్ధన వాది, వేదాంత రవి జకరయాస్. రవి అందరి కంటే  అధికంగా అనేక యూనివర్సిటిలో విద్యార్ధుల ముందు మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల లోని ప్రభుత్వద్యోగులు తమ ప్రశ్నలకు జవాబుల నివ్వమని ఆయన్ను ఆహ్వానించారు .  United Nations సభలను ప్రార్ధన సమావేశాలలో ఆయన మూడు సార్లు ప్రసంగించారు.

రవి, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేసలలోనికి విద్యార్ధులు మిమ్ముల్ని గతంలో అడిగిన కట్టినమైన ప్రశ్నలపై మనం దృష్టి నిలుపబోతున్నాము. తూర్పు విద్యార్ధుల కంటే పడమటి విద్యార్దులు వేరుగా ఆలోచిస్తారు. మీరు తూర్పున పెరిగారు. మీకిది తెలుసు అమ్డుకేనేను మిమ్మల్ని ప్రశ్నలడుగుతున్నాను. మొదటి ప్రశ్న ఇది.

ఒక విద్యార్ధి అడిగాడు,” అన్నిమతాలు ఒకటేనని, యేసు అనేక ప్రవక్తలలో ఒకడని నీ చెప్పే  Baha’i మతం విషయంలో యేసు క్రీస్తు ఎలా స్పందిస్తడంటారు ?

డాక్టర్. రవి జకరయాస్:    చూడండి. జాన్ , తూర్పు దేశస్తులమైన మేము ప్రశ్నలతో

మమ్ముల్నే వేధించు కుంటా౦. ఇదే మా అలవాటు డిల్లీలో, ముంబైలో లేదా చెన్నైలో, సభామందిరాల్లో చర్చిస్తున్న సమయాల్లో ఈ చర్చిలకు అంతం అనేదే ఉండదు అందరూ ప్రశ్న లడుగు తుంటారు. మాది ప్రశ్న లడిగె సంస్కృతి. మధ్య ప్రాచ్యంలో కూడా ఇదే పద్ధతి. అందుకే వరినైతిక ప్రవర్తనకు , కరుణా వైఖరికి, మత సంబంధ ఆలోచనలు ముఖ్యమైనదిగా  మారిపోయాయి .

కనుక, శ్రోతలకు నేను చెప్పదలసిన సంగతి, ఈ సంగ తులను గురించిన మీ స్పందనను నేను అర్ధం చేసుకోగలను. మొదటిగా, ఇది వాస్తవమైన ప్రశ్న, రెండవది ఇది కుటుంభానికి, పూర్వీకుల విశ్వాసాలకు సంబధించినది. కనుక ప్రత్యక తను గురించి, లేక  Baha’I మతవిశ్వాసాన్ని గురించి వారు ప్రశ్నించి నప్పుడు, వారెందుకు వీటిని అడుగుతున్నారో నేను అర్ధంచేసుకోగలను ఐతే  Baha’i విశ్వాసం, 1800  దశకం మధ్యలో వచ్చింది. 185౦  తర్వాత వచ్చినదని భావించారు. అనేకులు దీని ద్వార హింసలకు గురియ్యారు. అందరినీ కలుపుకోవాలనే వారి

ఉద్దేశ్యం ఎంతో ఉత్తమమైనది. మీరు డిల్లి నగరంలో Bahai దేవాలయాన్ని సందర్శిస్తే మీలో కొందరు వెళ్లి ఉంటారు. అక్కడ చక్కని మందిరాలు కనిపిస్తాయి.

ఐతే దీన్లో ఒక ముఖ్యమైన సమస్య ఉన్నది. అన్ని మతాలు సత్యమైనవిగా ఉండ బోవు అన్ని మతాలు ప్రాధమిక సూత్రాలతో ఒక్కటే నని, అల్పవిశాయాల్లో మాత్రమే వేరుగా ఉన్నామని చెపుతారు నాస్తికులు ఇలా చెపుతున్నారు. నిజం, దీనికి వ్యతిరేకం. మతాలూ  ప్రాధమికంగా  వ్యతిరేకంగాను, అల్పవిశాయాల్లో మాత్రమే ఒకేలాగున్నాయి. ఇస్లాం, క్రైస్తవమతం లాగలేదు.  క్రైస్తవ  ఇస్లాం మతం లాగలేదు.  మనం స్నేహపూరితంగా ఈ సమస్యల గురించి చర్చించాలి. ఒకరినొకరం నొప్పించు కోకుండా సత్యాన్ని కాపాడుకోవాలి. సత్యాన్ని మాత్రం మనం ఎన్నడూ మార్చలేము.

అన్ని మతాలు సత్యమనవిగా ఎందుకుండవు? ఎందుకంటే, వ్యతిరేకత లేమి సిధంత౦ సత్యానికి వర్తిస్తుంది. వ్యతిరేకత ఉన్న రెండు మాటలు- అనగా పరస్పర వ్యతిరేకాలు – రెండు ఒకే సమయములో సత్యాలుగా ఉండలేవు. ప్రతేకత సత్యంలో ఒక వాస్తవం. ఎందుకంటే సత్యం ముఖ్యంగా ప్రతిపదానకు సంబం దించినది. కోర్టు లో దీనిని చూడగలం సంఘటన సమయంలోనువ్యగదిలో ఉన్నావా? ఔననాలి లేదా లేదనాలి. ఒకకాలు గదిలో, మరోకాలు గది బైట అనవచ్చు మాటలు గారడీ చేయొచ్చు . ఐతే ఈ ప్రశ్న సత్యాన్ని వెతుకుతున్నది.

సత్యం నిర్వచనార్ధంగా  ప్రతేకమైనది. జనుక యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును  తండ్రి వద్దకు రాడన్నప్పుడు , అది దైర్యమైన మాట, నాటకీయ మైన మాట. అది పరిపూర్ణమైన మాట. ప్రశ్న ఏంటంటే, ఆయన భోదలు బలంతో ఈ మాట నిలబడుతుందా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అన్ని మతాలు ఒకేలగుండటం  అసాధ్యం.

గౌతమ బుద్దుడు హిందువుగా జన్మించి. హైందవ మతం లోని రెండు ప్రాధమిక సూత్రాల్ని పరిత్యజించాడు. అతడు వేదాల ఆధిక్యతను, కులమత భేదాలను ఎంత మాత్రం అంగికరించ లేదు అందు చేత ఇటీవలి కాలంలో కూడా ప్రజలు ఒక మతం నుండి మరొక మతానికి మారిపోతున్నారు. ఆ రెండు సూత్రాల్ని అతడు పరిత్యజించాడు ఆతర్వాత నాలుగు ఘన సత్యాలను, ఎనిమిది మార్గాలను భోదించ సాగాడు ఇస్లాం, సిక్కుమతం వంటిది కాదు, సిక్కుమతం హిందూ మతం వంటిది కాదు ప్రతి ఒక్క మతన్నికి కొన్ని ప్రత్యేక సూత్రాలు, నిబంధనలు రుపోదించ బడి ఉన్నాయి ప్రతి మతానికి ప్రత్యేకత ఉంది. బహాహం మతం భిన్నమతాల నవలంబానాన్ని పాటిస్తున్నా, ప్రత్యేక వాదులను గురించి పట్టించు కోకుండా, ఒకే సమయంలో ప్రత్యేక వాదిగాను, బహామ్ విశ్వాసి గాను ఉండటం కుదరదంట్టున్నది. సత్యం యొక్క స్వభావం ఇలాంటిదే.

కనుక ఒకప్రత్యేక మతాన్ని గురించి చిరాకు పడకుండా, ఆ మత సూత్రాలు సత్యపు ప్రరిక్షకు నిలుస్తామో లేదో పరిశిలీంచడం  మంచిదనిపిస్తుంన్నది. మనం చెయ్యాల్సిన పని ఇదే.

ప్రడా. జాన్ అంకెర్బెర్గ్ :    జలారా ! ఈ ప్రశ్నను గురించి రవి ఇచ్చిన వివరణ ఈ కార్యక్రమపు అంశంలోనూ, ఇంకా అనేక మర్మాలు  ఇమిడి ఉన్నాయని మీకు తెలుపు తున్నాను.  Googleలో Ravi Zacharias యొక్క  websiteలోకి వెళ్లండి.  YouTubeలోకి వెళ్లండి. ప్రపంచ వ్యాప్తంగా ఈయన చేసిన ప్రసంగాల్ని, ప్రశ్నలకు జావాబుల్ని దాన్లో చూడగలరు. అనేక వేల సంఖ్యలో విద్యార్ధులు యూనివర్సిటిలోకూడుకొని, రకరకాల ప్రశ్నలడుగుతుండగా అన్ని ప్రశ్నలకు ఓపికగా జావాబు లివ్వడం చూడగలరు. నామాటను తీసుకోండి. దీనిలో విస్తారమైన సమాచారమున్నది. మరొక కటిన ప్రశ్నను చెపుతున్నాను. నేను వెళ్ళిన ప్రతి యూనివర్సిటిలోను విద్యార్ధులు దీనిని అడుగు తుంటారు. తూర్పు దేశాల విద్యార్ధి అడిగాడు ” క్రైస్తవ్యానికి ముందే వచ్చిన అనేక మతాలు సంగతి ఏమిటి? క్రైస్తవ సందేశం  చాలా ప్రత్యేక మైనదని అంగీకరిస్తే, క్రిస్తుని విశ్వసించినందున ఇంత మంది ప్రజలు నరకానికి వెళతారని చెప్పడం చాలా అన్యాయం కదా? దీనికి మీరేం జావాభిస్తారు?

డాక్టర్. రవి జకరయాస్:    ఇది చాలా మంచి ప్రశ్న. తర్క శాస్త్రములో దీనిని పోరాపాటు  నమ్మకమంటారు. ఐనా, ప్రజలు దీన్నే చెపుతారు. ఇది ముందు వచ్చినందున దీనిలో నేనిజమున్నదని నమ్ముతుంటే, మనకు ముందు వచ్చిన ప్రజలు ఎలాంటి సంగతులను నమ్మరో ఉహీంచుకోండి. నేటి ప్రజలు పొరపాటు గానమ్మిన దేమిటి?  calendar అనుసరించి వేల్లలేమా? ఇస్లాం మతానికి ఏమౌతుంది? ఎందుకంటే ఇస్లాం మతానికి ఆరు శతాబ్దాల ముందుగానే క్రైస్తవ్యం వచ్చింది కదా? వేదాలతో పోలిస్తే భగవద్గీత స్తానం ఏమిటి? దానికంటే అనేక శతాబ్దలముందే వేదాలు వచ్చాయి. గీతంలో సిద్దాంతం ఉన్నది, దేని తర్వాత వేదాల సంగతి ఏమౌతుంది? బౌద్ధమతము రంగా ప్రవేశం చేసిన తర్వాత జైన మతం. ఆ తర్వాత చాలా ఆలస్యంగా సిక్కు మతం వచ్చింది. ప్రజలిలాంటి వాటిని నమ్ముతుండే వారు ఇది తప్పునమ్మకంలో ప్రారంభమైంది వచ్చిన యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాలకు ముందు వచ్చాడు, కనుక క్రీస్తు కంటే ముందు వచ్చిన వారికి ప్రాధాన్యతనివ్వాలనే, ఆలోచనను కూడా మనము సరిద్దుకోవాలి . నిజానికి, ఏసుక్రీస్తు కుమారుడు  వేల సంవత్సరాలకు ముందు అబ్రహాము జీవించాడు. యుదాక్రైస్తావుల అభిప్రాయానల్ని గురించి చెపుతుంటారు. క్రీస్తుకు 1400 ఏళ్లుకు ముందు, మోషే ధర్మశాస్త్రము వచ్చిందని, ఆ దర్మ శాస్త్ర౦ విమోచాకుని రాకను తెలుపుతున్నాడని మనం చెపుతుంటా౦. కనుక ఇది కేవలం రెండువేల సంవత్సరాల  క్రితం కొత్తగా వచ్చిందని ప్రజలు పొరపాటుగా తలస్తున్నారు.

పుర్వాకల మందు నానా సమయములలో, నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు, అంత్యదినాలలోకుమారుని  ద్వారా మనతో మాట్లాడేను” జాన్, ఒక ఉదాహరణను ఇస్తున్నాను. ఇండియాలో నా స్నేహితులకు ఇది నచ్చుతుంది. వినండి. మొదటిసారి సినిమా హాలుకు మా పనివాడు వెళ్ళాడు.  సినిమాహాల్లోకి వెళ్ళిన తర్వాత తెరవైపుకు కాకుండా వెనక్కి చూస్తున్నాడు. వెనుక గోడ రంధ్రాలో ముందుకు దూసుకొస్తున్న వెలుగు కిరణాల్ని చూడ్డానికి టికెట్టు కొనుక్కుని వచ్చాననుకున్నాడు. తర్వాతముందుకు తెరవైపుకు చూసి, ” అయ్యా బాబోయి ! దేనిని చూస్తున్నాను? బొమ్మకనిపిస్తున్నదని చెప్పాడు.

మతపరమైన లోకాభిప్రయాలు ఆ గోడ  రంధ్రాలో౦చి వస్తున్న వెలుగు కిరణాల వంటివి. చివరగా ఆ వెలుగు కిరణాలు యేసు క్రీస్తు ముఖం పై ప్రకాశిస్తాయి. ఈ లోకంలో ని సమస్త నీతి ఆయనలో పరిపూర్ణత నందు కుటుంది . ఈ ఇతర లోకభిప్రాయాల్లో కొన్ని సత్యాలు ఉండవచ్చు. ఐతే సమస్త సత్యం యేసు క్రీస్తు ప్రభువు లోనే ఉన్నది. కనుక ప్రేక్షకులకు చెపుతున్నాను. యోహాను సువార్తను చదవడంప్రారంభించండి . క్రీస్తును గురించి చెప్తున్నా అంశాల్ని మీ ప్రశ్నలకు జావాబు లను చూడండి .

డా. జాన్ అంకెర్బెర్గ్ :    క్రీస్తు కంటే ముందుగానే పుట్టి, ఆకాలంలో ఆయనను గురించి తెలియకుండా నమ్మకుండా కొందరు జీవించారు. వారు నిత్యకాలం నరకంలో పడటం న్యాయమేనా? లేక అన్యాయామా?

డాక్టర్. రవి జకరయాస్:    దీనికి జవాబు చెప్తున్నాము . ఈ జవాబులో ముఖ్య భాగంఇది. బైబిల్ ” సర్వలోకమునకు తీర్పు తీర్చు న్యాయము చేయడా? అన్నది సోదోమ,గోమోర్రా పటాన్నలపైకి రాబోతున్న దేవుని ఉగ్రత తీర్పుకు ముందుగా ఈ మాట చెప్పబడటం ఆశ్చర్య కరమైనదే. దేవుడు అందరి కంటే న్యాయవంతుడు దేవుడు  న్యాయన్నే చేస్తాడు. ఐతే, ఆనాడుప్రజలకు ఎలా తెలిపింది? అబ్రహాము కేలా తెలిసింది? అనేక దేవుళ్లును పూజించే సంస్కృతి లోంచి వచ్చినవాడు.

ఐతే దేవుడు నిర్మించిన పట్టణం కొరకు అతడు వెతుకు తున్నాడు” అతడికి లాంటి ఆలోచన ఎలా వచ్చింది?

దేవుడు మన మనస్సాక్షి మూలంగా మాట్లాడతాడు. దేవుడు మనవ్యక్తి గత జీవితాల మూలంగా మట్లాడా తాడు , నిజానికి   మనస్సాక్షి మూలంగా మాట్లాడు తుంటాడు. సృష్టిమూలంగా  మాట్లాడు తుంటాడు . ముఖ్యంగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు . మానవ జన్మ నెత్తిన క్రీస్తు ద్వారా  మాట్లాడతాడు.

ఐతే దేవుడు నిజంగా, ఎవరినీ, నరకానికి తానుగా పంపించాడు. జాన్ ఇది చాలా ముఖ్యమైన సత్యం. మనమే ఎంచుకుంటాం .

లోకంలో రెండు రకాలు ప్రజలున్నారని  C.S. Lewis చెపుతున్నాడు మోకాళ్లుని నీ చిత్తమే సిద్ధించును గాక! అని దేవున్తో చెప్పేవారు.లేదా  మోకాళ్లునక  నీ చిత్తమే సిద్ధించును గాక! అని దేవునితో చెప్పించు కునేవారు. ఐతే మన కోరికలను పరలోకపు తండ్రికి సమర్పించు కోవడం ద్వారా నిత్యత్వాన్ని ఎంచుకుంటాం. ఆయన మన కోరికల్ని మన్నిస్తాడు. దేవునితో నిత్యత్వాన్ని గడపడానికిష్టపడని వ్యక్తికి పరలోకం నరకం లాగుంటుంది . స్వేఛ్చ అనే పవిత్ర వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. శ్రోతలు  మోకాళ్లుని  నీ చిత్తమే సిద్ధించును గాక! అనిచెప్పాలి. ఆయన అద్భుత చిత్తాన్ని మీరు నెరవేర్చాలి.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    తూర్పు దేశాల యూనివర్సిటి విద్యార్ధులు దేవుని గురించి అడిగిన కొన్ని కట్టిన మైన ప్రశ్నలను ఇప్పుడు పరిశీలిద్దాము . సరేనా?

కొందరు అడుగుతుంటారు ” మేము౦దరం దేవుళ్లమే నెమో  అందరం కలసి దేవునిగా ఉన్నా మేమో. దేవుడు, స్త్రీ యో, పురుషుడో వస్తువో తెలియదు. ఏది పరిపూర్ణం కాదు. లోకంలో వివిధరకాల మతాలున్నాయి. అనేకులు దేవుని కుమారులమని గతంలో ప్రకటించు కున్నారు.. క్రైస్తవ్యం ఒక చరిత్రాత్మక   accident. బుద్ధుడు ఇదే సంగతులను బోధించాడు. Confucius, మహమ్మద్ కూడా అంతే. వీళ్ళందరూ దాదాపు ఇవే సంగతుల్ని భోదించారు. నిజంగా ఏది తప్పో, ఏది ఒప్పో చెప్ప గలరా?

డాక్టర్. రవి జకరయాస్:    ఈ ప్రశ్ననే ప్రజలు రకరకాలుగా మార్చి, పలు మార్లు నన్ను అడిగారు. ఎక్కడ ప్రారంభించాలో తెలియదు ఒక రాజకీయ వేత్త  Winston Churchill చేసిన పనులను ఖండిస్తూ విమర్శిస్తూ చాలా సేపు మాట్లాడిన తర్వాత, చర్చిల్ స్పందించిన విధానం నాకు నచ్చింది. ఆవ్యక్తి ముగించిన తరువాత,  Winston Churchillప్రక్కనున్న వ్యక్తితో దేవుని మహాకృపతో అతడు ప్రసంగం ముగించి వెళ్లి పోయాడని చెప్పాడు.

చూడండి, మన ప్రవర్తన మనలో దైవత్వం లేదనేది చూపిస్తుంది. కనుక,  Confucius దీన్ని గురించి మాట్లాడి నపుడు అతడిలో దైవత్వం లేదని గ్రహిస్తాం. నిజానికి అతడు మనుషులలో మంచి తనం ఉందని నమ్మాడు. యేసుక్రీస్తు అందరూ పపులేనన్నాడు. బుద్ధుడు దీన్నే చెప్పాడని మీరంటారు. అతడు చెప్పలేదు.  బుద్ధుడునాస్తికుడు కాకపోయినా దేవుడున్నాడని చెప్పలేదు. దేవుడున్నాడని అతడు ఎన్నడు భోధించాలానే నిర్వాణం సిద్ధాంతాన్ని అతడు భోధిం చాడు ఐతే, మనం నీతిని ఆశించాలని ఏసుక్రీస్తు ప్రకతించాడు . ఆవిధంగానే ప్రరిపుర్ణత లభిస్తుంది. కనుక ఇక్కడ నాటకీయ మైన రెండు వ్యతిరేక సూత్రాలున్నాయి.

ఉదాహరణకు, యేసు సిలువ పై మరణించ లేదు గాని అలకనిపించాడని ఇస్లాం మతం భోదిస్తున్నది. ఈ వాదాన్ని చారిత్రాత్మకంగా అన్ని మతాలచరిత్ర కారులు సవాలు చేస్తున్నారు. విగ్రహారాధికులైన చరిత్ర కారులు గ్రీకు చరిత్రకారులు, రోమన్  చరిత్రకారులు,యూదులు  చరిత్రకారులు, అందరి అభిప్రాయమిదే. అందరూ యేసు సిలువపై మరణించాడని, ఆ తరువాత, మరణాన్ని జయించి సమాధి లోంచి లేచాడంటున్నారు. కనుక ఈ మతాలన్నీ ఒకే మాటను చెప్పడం లేదు.

మరొక ఉదాహరణను చూద్దాం, నీకు  మోక్షం ఎలా అభిస్తుందని” నీనొక హిందువును అడిగితే, చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించిన తర్వాత మోక్షం లభిస్తుంద౦టారు . ప్రతి జన్మ పునర్జన్మమే.

ఇదే కొంచం వ్యత్యాసమైనది . మనుష్యులోక్క సరే చనిపోవాలని నియమిచాలని అద్వైత వాదులం టారు. ఇక్కడ మరణం తర్వాతి స్థితి గురించి బౌద్ధమతస్తులకు, హిందు మతాన్ని ఆచరించే వారికి కొంచం వ్యత్యాసము కనిపిస్తుంది. పరలోకాన్ని ఎలా పొదగలవని నీవొక మహమ్మదియుడిని అడిగితే, చేసిన మ్మ్చిపనుల్ని చెడునుల్ని బేరీజు వేస్తారంటారు, కనుక ఒకొక్క మతం ఒకొక్క అభిప్రాయం కలిగి ఉన్నది .

క్రీస్తు తప్పోయిన కుమారుడని కధ చెపుతున్నాడు. అతడు తండ్రి ఆస్థిలో తన భాగాన్ని వ్యర్ధంగా  పాడుచేసుకున్నాడు. పశ్చాత్తాప పడి తిరిగి తండ్రి ఇంటికి వద్దామని ఆలోచించు కున్నాడు. జాన్, తూర్పు దేశస్థుడైన నేను దీన్ని చదివినప్పుడు- నాకు విభ్రాంతి కలిగింది. ఔను – తూర్పు దేశస్తులు ఇలా ఆలోచిస్తుంటారు. కొడుకు తిరిగి వస్తే ఆ తండ్రి ఏం చెయ్యబోతున్నాడు? బైటకు రాకుండా ఇంట్లోనే కూర్చుంటాడ?  తండ్రి  కొడుకును చూసి ఏమంటాడు? లేదు లేదు లేడి!  తండ్రి యైన దేవుడు లేచి వెలుపలకి వెళ్ళాడు. కుమారుడు తిరిగి వస్తుండగా ఎదుర్కొన డానికి ముందుకు వెళ్ళాడు.

దీన్ని చూస్తున్న తూర్పు దేశస్తులు యవ్వనులకు, తూర్పు దేశాల తండ్రులకు ఇలాంటి పని నచ్చదని తెలుసు. కుమారుడు తిరిగి తన కాళ్ళపైన బ్రతిమల డానికి  తూర్పు దేశాపు తండ్రి ఎదురు చూస్తుంటాడు ఈ

తండ్రి పరుగున వెళ్లి వానిని కౌగలించుకుని, నాకుమారుడు చనిపోయి తిరిగి బ్రతికేన్నాడు పరలోకపు మనల్ని ఆదుకుంటాడనే, కృప క్షమాపణలు నిండిన ఈ సందేశం, ప్రపంచ మతాలన్నీటిలోను ఎంతో ప్రత్యేక మైనది, నీవు తిరిగి వస్తే పరలోకపు తండ్రి తప్పక చేర్చుకుం టాడు.

కృప క్షమాపణలే సువర్తలోని ముఖ్య సందేశం ఇది చదివాక గాని లభించలేదు .సరే, క్షమించే స్తున్నననడం కాదు. దీనికోసం, నీవు, నేను క్షమాపణ పొందేలా, యేసు సిలువపై మరణ శిక్షను భరించి, అత్యంత విలువైన మూల్యం చెల్లించవలసి వచ్చిoది.

ప్రాధమికంగా అన్నిమతాలు వేరు వేరుగా ఉన్నాయి . కొన్ని నైతిక విధి వాచకాలు ఒకే లా ఉండవచ్చు. ఐనప్పటికీ, అనేక మతాలలో ఈ విధి వాచకాలు రక్షణకు మర్గంలా ఉన్నాయి. క్రైస్తవ మతంలో ఇది మనర్క్షణకు ఫల సతక్రియాల ద్వారా మనకు రక్షణ లభించదు. నీకు క్షమాపణ లభించింది, పరలోకపు తండ్రి ఇచ్చిన ఈవికి కృతజ్ఞతగా, నీవు ఈ లోకంలో సత్క్రియలను ఆచరిస్తూ ఉన్నావు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    రవి, ప్రేక్షకుఅలో ఆద్వైత మతన్నాఆచరించే వారి కొరకు మీరు మరొక రెండు ఉదాహరణలను ఇవ్వాలని కోరుతున్నాను.

డాక్టర్. రవి జకరయాస్:    మంచిది, జాన్, ఒక సంగతి  Florida యూనివర్సిటిలో Gainesville లో జరిగింది మేము చర్చను ముగించిన తర్వాత ఒకతను ముందుకు వచ్చాడు. అక్కడ జరిగిన తమాషా సంగతులన్నిటిని మేము విడియోలో చిత్రీకరించి భద్రపరుచుకున్నాము. అతడు నెమ్మదిగా  microphone వద్దకు వచ్చి, నేను బ్రతికున్నానని ఎలా నమ్మడమన్నాడు.

నిజమే, అక్కడ అందరూ నవ్వడం ప్రారంభించారు. ఐతే, ఇలాంటి ప్రశ్నకు నేనేం జవబిస్తానో వినాలని అందరూ కుతూహలంగా ముందుకు వంగి వినసాగారు.

New York యూనివర్సిటిలో విద్యార్దులకు చెప్పెజవాబునే నేను కూడా ఆ వ్యక్తికీ చెప్పను. ప్రొపెసర్, కళ్ళద్దాలను క్రిందికి దించి ” ఈ ప్రశ్నను ఎవరు అడుగుతున్నరనే వాడు సత్యపు పరీక్షల్లో లేడనడాన్ని గురించి పరీక్ష ఉన్నది . ఉన్నాననే సంగతిని ఒప్పుకోకుండా, అదేసమయంలో లేనని చెప్పడం కుదరదు నాకు తెలుగు బాష ఒక్క ముక్క కూడా మాట్లాడటం రాదని” ఎదుటనున్న వారితో తెలుగు భాషలో చెప్పడం లాంటిదే ఇది.

కనుక, ఆద్వైత మతాభిత్రాయంలో, గుర్తింపును గురించిన పోరాటమే ముఖ్యం. ఇది, నేను, నీవు లాంటి సం బంధం చూడండి. ధ్యానం. నిన్ను నేను అనేదానికి ముఖ్యత్వమివ్వమంతుంటే, నీవు ఆ స్తాయిని దాటి, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ పండితులు గట్టిగా చెపుతున్నారు. వాస్తవ ప్రపంచంలో నేను, నీవు వేరువేరుగా జీవిస్తుమటాం. కనుక, దేవునిపై ఆకలి గొనాలి. అందుకో ఈ భాగంలో దేవునికి మనలను సమర్పించు కోవడంనేది భాగంలో దేవునికి మనలను సమర్పించు కోవదమనేది వస్తుంది. అందుకే మనం మోకాళ్లు వంగాలి . అందుకే దేవాలయాల్లో కనుక లను సమర్పిస్తున్నాం, కనుక, నీవు నేను అనేప్రపంచంలో నుండి మనం తప్పించు కోలేము ఇక్కడ ఆసక్తికరమైన అంశం, క్రైస్తవలో మనం కలయిక కోసం చూడము. సజీవు డైన దేవునితో సహవసంలోను సంబంధంలోను ఐక్యత కోసం చూస్తుంటా  మనం నీవు నేను లోకంలో ఉన్నాం.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    తూర్పు దేశాల విద్యార్ధులకు అన్వయించే రెండవ ఉదాహరణ కూడా మీవద్ద ఉన్నది. ఇండియాలో ఒక హోటల్లో మీతో మట్లాడిన యువతిని గురించిన కధను చెప్పండి.

డాక్టర్. రవి జకరయాస్:    చూడండి, జాన్, ఇది నిజంగా భయంకరమైన కధ, మీరు నన్ను 20 ఏళ్లు క్రితం అడిగి ఉంటే, ఇలాంటిది  ఎన్నడూ జీవితాల్లో జరగదని జావాబు చెప్పేవాణ్ణి. గతంలో నేను డిల్లీలో, ఒక పెద్ద హోటల్లో ఉంటూ, ఆరోగ్యం బాగు చేసుకునే ప్రయత్నాలు చేస్తుండేవాణ్ణి, నా స్నేహితుడుతన  స్నేహితురాల్ని తీసుకుని వచ్చాడు. ఆమె నెతో మాట్లాడాలని కోరింది. ఆమె లోనికి వచ్చితన కధను చెప్పింది. గతంలో అక్కడే పెద్ద కంపెనీలో పనిచేసేదని నన్నది. నేను నా తల్లిదండ్రుల నెదిరించి పెండ్లి చేసుకున్నాను. చాలా అధమ కులం లోని వ్యక్తిని వివాహమడాను. ఐతే  ఎంతో సంతోషంగా ఉండే వాళ్లు. తర్వాత నన్ను  మరో ఊరికి బదిలి చేశారు” ఆమె ఆ ఊరిపేరును చెప్పింది. ఇంకా అక్కడే పనిచేస్తున్నది.

అక్కడ పని చేస్తుండగా మరోవ్యక్తితో సంబంధం కలిసింది.

నభార్తకు అనుమానం నేను అధమకులం వ్యక్తిని వివాహం చేసుకున్నాను గనుక మమ్మల్ని వెలివేశాడు. నాకు కుటుంబం పోయింది, అతనికీ పోయింది. ఇప్పుడు మరొకరితో ప్రేమసంబంధం భర్తకు అనుమానం వచ్చింది. నా వద్దకు వచ్చాడు. ఇదినిజమా? అనిఅదిగాడు క్లుప్తంగా చెపుతాను. ఔనన్నాను.” ఎందుకి లాంటి పని చేసావు? నకుతుంబాన్ని  వదిలాను. అన్నిట్ని వందలు కున్నాను.

నన్నిలా మోసంగించావన్నాడు” తానును తాను సమర్ధించుకుంటూ అమెవాదించింది. అతడు, నీకు నావద్దకు వచ్చేందుకు ఇష్టం లేకుంటే నాదొక చిన్న కోరిక. నేనల బైటకు వెళ్లి వస్తాను. కొంచం అలా తిరిగి వస్తాను. ఒక అరగంట సేపు నీ ఒడిలో  పడుకొన్నివు . నేను నీకు హాని చేయనని చెప్పాడు.

ఇది విచిత్ర మైన కోరిక అనుకున్నది. అతడు బైట కెళ్ళి వచ్చాడు. ఆమె ఒడిలో దిండు. దిండుపై తల ఉంచి పడుకుని ఆమె ముఖంలోకి చూస్తూ ఉన్నాడు. కొద్ది సేపైన తర్వాత ముఖం మారిపోతున్నది. చెమటలతో ఒళ్లంతా వణికిపోతున్నది. విపరీతంగా వాంతులు చేసుకుంటున్నాడు. ఏంజరిగిందంటే, వెలుపలికి వెళ్లి ఎలుకల మందుకొనుక్కుని తాగాడు. ఆత్మహత్య చేసుకోదలచాడు. చనిపోయాడు. శవాన్ని తీసుకుని వెళ్లారు.

ఆమె మరచిపో లేకున్నది. ముఖం చూసి గ్రహించాను మనశ్యాంతి కోసం నేను చాలా మందిని సమప్రదించాను. చివరిగా ఒక గురువు వద్ద కెళ్ళే నేనిక కారణాన్ని చెప్పాడు. నాభర్త గత జీవితంలో ఒక బాలికను రేప్ చేసిన కర్మ ఫలితమిది . హాయిగా జీవించమన్నాడు.

నా బల్లకు అటువైపు కుర్చుని ఈ కధను చెపుతున్న ఉన్నత మధ్య తరగతి స్త్రీని నేను జాగ్రత్త గా గమనిస్తున్నాను. మీలోని అపరాధభావం తగ్గిపోయిందా ? అనిఅదిగాను లేదు మర్చిపోలెకున్నా నని చెప్పింది.

చూడండి. మనం జీవితంలో చేసిన అపరాధాలకు, పాపాలకు స్వ శక్తితో క్షమాపణను సంపాదించు కోలేమని మనందరికి తెలుసు. మన సత్ క్రియల కంటే పాపాలే అధిక బరువని తెలుసు. ఇదే మనవ్ద్దకు వచ్చి, మనల్ని

క్షమించి, సమస్య నీ మనసులో ఉన్నదనే క్రీస్తు  సువార్త యొక్క ఘనత. పాపానికి దూరంగా ఉండాలి. పాపమన గా దేవుని ఎదిరించి తిరగ బడటం .

నేను పదహేడేళ్ళ వయస్సులో క్రీస్తు నంగికరించగ ఆయన సమస్తాన్ని మార్చి వేశాడు. జాన్, ఇప్పుడు అర్ధ శతాబ్దం తరువాత క్రీస్తు తో మరింత లోతుగా ప్రేమలో మునిగి పోయాను, ఆయనకు వెలుపల సమాధానాలు దొరకవని తెలుసుకున్నాను. క్రిస్తు నాకు  విమోచనను రక్షణను ఇచ్చాడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మీరు యేసును తెలుసుకున్నట్లుగా తెలుసుకోవాలనుకునే ప్రజలు. గతంలో చేసిన పాపాలను బట్టి వారిలో అపరాధభావం – తమ భవిషత్తులో నిరీక్షణ లేదని గుర్తించి, క్రీస్తును అంగికరించాలని  ఆశిస్తున్న ప్రజలు ఆయననను సొంత రక్షకునిగా అంగికరించి రక్షణ పొందా లనుకునే వారికి మీరిచ్చే సలహా ఏమిటి?

డాక్టర్. రవి జకరయాస్:    తేలిక సలహా. మనం ఇతరులంత పాపులం కకున్నం, దేవుని దృష్టి లో అందరం పాపులమే.

నే వద్దకు వచ్చు వానిని నేను బయటికి త్రోసివేయన్ననాడు. మనం పాపాల్ని ఒప్పుకుంటే ఆయన నీతిమం తుడు గనుక పాపాల్ని క్షమిస్తానన్నాడు. ఆయన చిత్తానికి లోబడితే  మనకు కొత్త జన్మనిస్తానన్నాడు.

అలాంటి ఇక్కడ ఉన్నా తలలు వంచి ప్రార్ధించాలని కోరుతున్నాను. ఇది మీకు దేవునికి మధ్యన సంగతి

మీరు ఇంటికి వెళ్లి ప్రార్దించండి. కార్లో  ప్రార్దించండి. క్రీస్తుకు తేలికైన ప్రార్ధన చేస్తే చాలు. యేసు ప్రభువా! నాకు ప్రభువుగా రక్షకునిగా రండి నన్ను క్షమించి అంగికరించామని  కోరుతున్నాను. అలా హృదయ పూర్వకంగా ప్రార్ధిస్తే తప్పక, క్షమిస్తాడు. బైబిలు అధ్యయానాల బృందం ఎక్కడ ఉన్నదో వెతకండి. దానిలో చేరండి. బాబిలు భోధల్ని వినేందుకు చర్చికి వెళ్లండి. యోహాను సువార్త చదవండి. రోజు కోక అధ్యాయం. తేలికైన సమర్పణ ప్రార్ధనతో మీరు దేవుని బిడ్డగా మరగలరు. తన వద్దకు వచ్చేందుకే చెయ్యాలో భోధిస్తూ ఆయన వేదాంతినికాక చిన్న పిల్లలను చూపించాడు. చిన్న పిల్లల వలె ఉన్నట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు కొందురని చెప్పాడు. ఇది పసి పిల్లల వంటి పిల్ల చేష్ట కాదు పసిపిల్లలకుండే నమ్మకం ఆయన చేర్చుకుంటాడు. నిన్ను క్షమించి విమోచిస్తానని తన వాక్యంలో వాగ్దానం చేశాడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    అద్భతం ప్రజలారా! ఈ సలహాను అందరూ పాటించాలి. ఒక రోజున యేసును జీవితం లోకి రమ్మన్నాను. ఆయన నాలోకి వచ్చాడు. ఆయనను ప్రార్ధించి అడిగితే, ఆయన నీ జీవితం లోకి వచ్చి నిన్ను మారుస్తున్న సంగతి గుర్తిస్తావు. నీ స్వశక్తితో సాధించ లేని అనేక పనులను సాధించ గలుగుతావు ఆయనే మార్చి వేస్తాడు. అందుకే ఆయన రక్షకుడు ఆయన ప్రభువు.

వచ్చేవారం, మధ్య ప్రాచ్యదేశాల విద్యార్థులడిగిన కటినమైన ప్రశ్నలకు సమాధానాలను ప్రరిశిలించ బోతున్నాము. అందరూ తప్పక చూడండి.

 

 

మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత

FREE John Ankerberg Show App download చెసుకొండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

జీసస్ సినిమా

క్రైస్తవుడగుట ఎట్లు?

నీవెలా క్రైస్తవు డవగలవు? యేసును వెంబడించి ఆయన యందు విశ్వాసముంచువాడే క్రైస్తవుడు. దీనిని బైబిలు బహు సరళముగా తెలియజేయుచున్నది, కనుక నీవు క్రైస్తవుడవని తెలుసుకో గలవు. , ఇక్కడ నొక్కండి .

ఆడియో బైబిలు