రవి జకరయాస్ నాస్తికులకు జవాబు లిస్తున్నాడు సిరిస్ 1 . ప్రోగ్రాం 1

రవి జకరయాస్ నాస్తికులకు జవాబు లిస్తున్నాడు సిరిస్ 1 .

 

ప్రోగ్రాం 1

 

 

ఈ రోజు  జాన్ యాంకర్ బర్గ్ షో లో  డాక్టర్.  రవి జకరయాస్ నాస్తికులకు జవాబు చెపుతాడు.

ఇండియాలో పుట్టి పెరిగిన ఇతడి పూర్వికులు , ఉన్నత హైందవ కులంలో పూజారులుగా ఉండేవారు. ఐతే ఒక రోజు న ఇతడు యేసు వాక్యాన్ని విని క్రైస్తవునిగా మారిపోయాడు. ఆ తరువాత ప్రపంచము లో ఒకరిగా ఎదిగి 70 కి మించిన దేశాలలో పర్యటించి, ఆనేక ఉన్నత స్తాయి యూనివర్సిటిల లో   Harvard యూనివర్సిటిల లో   ,Princeton,  Dartmouth, Johns Hopkins,  Oxford వంటి

యూనివర్సిటిల లో   ప్రసంగించారు. శాంతి ఒప్పందాన్ని వ్రాసిన రచయితల ఎదుట దక్షిణ ఆప్రికాలో   ప్రసంగించారు.

Lenin సైనిక అకాడమి లోను, మాస్కోలోని  Geopolitical Strategy కేంద్రం లోని సైనికాధికారూల ఎదుటను మాట్లాడారు.

 

New York  United Nations సంవత్సరిక ప్రార్దన ఉదయాహారపు కూడికలలో ఇతడు మూడుసార్లు

భోదించాడు.   Ottawa, Canada, London, England, లలో జరిగే జాతీయ, అల్పాహార ప్రార్దన కూడికలలో  కూడా

ఇతడు పలుమార్లు ప్రసంగించాడు.  Washington, DC.లోని CIA లో కూడా మాట్లడాడు . ఈ జాన్ యాంకర్ బర్గ్ ప్రోగ్రాంలో మాతో కలుసుకోండి

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మా ప్రోగ్రాం కు ఆహ్వానిస్తున్నాము . నా పేరు  జాన్ యాంకర్ బర్గ్ ప్రోగ్రాం చూస్తున్నందుకు  Thanks, మీ స్నేహితులు ఈ ప్రోగ్రాం గురించీ, మా అతిధి గురించి మీకు చెప్పి ఈ కార్యక్రమాన్ని చూడమని మిమ్ముల్ని ప్రోత్సహించారేమో.  అలాగైతే , నేను మిమ్ముల నాహ్వానిస్తూ ఈ కార్యమం మీకు ఏ మాత్రం నిరాశ కలిగించదని హామీ ఇస్తున్నాను. నేటి అతిధి ప్రఖ్యాత క్రైస్తవ సమర్ధన వాది  Ravi Zacharias, ప్రపంచ వ్వాప్తంగా 70 దేశాలలో  ఇతడు పర్యాటన చేసి, అనేక ఉన్నత విశ్వవిద్యాయాలలో  ప్రసంగిస్తూ, విద్యార్థులు వేసే. జీవిత స౦బందిత  క్లిష్ట ప్రశ్నలకు  జవాబు లనిస్తూన్నారు. తాత్కాలికం గానూ, ప్రేమగాను జవాబులని స్తున్నారు .

 

ప్రపంచ వ్వాప్తంగా అనేక స్థలాలలో  ప్రభుత్వ ఉద్యోగిల తో  మాట్లాడుతున్నారు. ప్రతి ఏడాది  UN General Assembly  లో New York లో జరిగే  United Nationsసభలలో  ప్రార్దన అల్పాహార కూడికలలో  కూడా ఈయన  ముమ్మారు ప్రసంగించారు ప్రజలు, ఈ కార్యక్రమాన్ని మేము  2౦ 6  దేశాలలో టి.వి లో చూపిస్తున్నాము.

దీన్ని అనేక భాషలలోకి అనువదిస్తున్నాము.  వచ్చే లో విద్యార్దుల ప్రశ్నలకు జావాబు ల్నిమ్మని నేను రవిని అభ్యర్ధిచారు. మొదటి గా, దూరపు తూర్పు ప్రాంతాలలో ని విద్యార్ధుల తోటి మాట్లాడతం. ఆ తరువాత మధ్య ప్రాచాత

విద్యార్ధుల తోటి మాట్లాడతాం. ఆ  తరువాత  యూరప్  విద్యార్ధుల ఒక వారం. ఆ తరువాత అమెరికా  విద్యార్ధుల తోటి,

మీకు ఇది ఆనందాన్నిస్తుందను కుంటున్నాము

 

మొదట, మీరింతన్ని గురించి తెలుసుకోవాలి. ఇతడుచెన్నైలో  జన్మించాడు. రవి, ప్రజల అయోమయములో

జవాబులు కోసం వెతుకుతున్నారు. సరయైల  జవాబులు వారికి దొరుకుతున్నట్లుగా లేదు. యవ్వనం లో మీరూ కూడా ఇలాగే ఉండే వారు . మమ్మిల్ని చెన్నై కి  తిసుకువేల్లండి. మీకప్పుడు యేసు క్రీస్తు భోదలు సరిగా అర్ధం కాలేదు. ఆ తరువాత  మీరు క్రీస్తును విశ్వసించి ఆయన్ను రక్షకునిగా ఎలా అనుగ్రహించ గలిగారు?

 

డాక్టర్. రవి జకరయాస్:    మొదటి గా, మీతో  కలవడం  సంతోషం, జాన్ ఎన్నో ఏళ్లగా మీతో స్నేహం కొనసాగడం  నాకు ఎంతో అనందం గా ఉన్నది. ఔను మీరన్నది నిజమే . నేటి మన ప్రపంచములో అయోమయ మనేది. అధిక భాగం యవ్వనస్తులుగా నేనాకు కనపడుతుంటారు, విశ్వవిద్యాలయలలో, స్కూళ్ళలో ఎక్కడైనా సరే , ఎదుకంటే యవ్వనులే ఎక్కువ ప్రశ్నలడుగు తారు

నీతి సంగతి తెలుసుకోవాలంటే, చేపను  అడుగ కూడ దాని ఓక చైనా సామెత చెపుతున్నది. మీరొక దానిలో పూర్తిగా మునిగిపోయినపుడు, వెలుపలి చూసి  అర్ధం చేసుకోవా లనే ఆలోచన మీకు కలుగ పోచ్చును  లేదా మీ ప్రక్కన వాతావరణ ఎలాగున్నదని  మీరు ఆలోచించక ‘పోవచ్చు. ఇక్కడ ముఖ్యాంశ మేమిటంటే, భాహ్యంగా మీరు ఏదో ఒక దానిలో ఉన్నా, మనసులో వేధిస్తున్న దానినుండి తపించు కుని పోవడం కుదరదు

 

కనుక, మీరన్నది నిజమే. నేను చెనై  నగరం లో పుట్టాను. గతంలో దీన్ని   Madras అనిపిలిచెవారు.

Bombay పేరును Mumbai గా మార్చాడు. ఈ మార్చుల్ని  నేను గుర్తుంచుకోవాలి. నేనా దక్షిణ నగరంలో  పెరిగాను. మా అమ్మ  చెనై  నగరంలోనే పుట్టిపెరిగింది. మా నాన్న దక్షిణం మూల కేరళ రాష్టానికి చెందినవాడు.  ఇద్దరూ  చెనై లో కలసి  అక్కడే పెండ్లి చేసుకున్నారు. నాన్న మలయాళం మాట్లాడతారు. అమ్మ తమిళం   మాట్లాడుతుంది . డిల్లి లో  పెరిగిన నేను హింది మాట్లాడతాను. నాకు  హింది, తమిళం వచ్చు నని చెపుతుంటాను .  మలయాళం లో నాన్న మాట్లాడే తిట్టు మాత్రమే నాకు వచ్చు . వాటిని బయట మాట్లాడను నాకు మూడు, నాలుగేళ్ళు వచ్చు వరకు  నేను చైనై లోనే ఉన్నాను. ఆతర్వాత డిల్లి వెళ్ళిపోయాను .

ఐతే చూడండి, జాన్ , ఇడియా మొత్తం మతచారలతో నిండి ఉన్నదనే సంగతి నేడు ప్రజలే మాత్రం గుర్తించడం లేదు ప్రజల ఆచారాలతో జవాబులను  వెతుకుతున్నారు చరిత్ర గతిలో వచ్చే సంప్రదాయలలోను, మతాచారాలలోను  జావాబు ల్ని వెదుకుతూన్నారు. కచ్చితంగా చేప్పా లంటే హిందూ మతంలో మొత్తం గా 33 కోట్ల దేవతలున్నారని  హైం దవ పండితులు తెలుపుతున్నారు. ఐతే , నేడు చాలా కొద్ది మంది  మాత్రమే, ఈ సంప్రదయాలను, ఆచారాలను నిష్టగా పాటిస్తున్నారు. ఇతువంటి సంస్కృతిలో హిందు మతంలో ని  ఉన్నత పూజారి కుటుంబం, కేరళ రాష్టంలో ఉన్నత  పూజారి కుటుంబం, నం బ్రుది  కుటుంబంలో పుట్టే అదృష్టం నాకు దక్కింది. మా నాన్న కేరళ, అమ్మ చెన్నై నుండి వచ్చారని చెప్పాను. ఐతే  ఇలాంటి మత విషయాలకు  నేనెపుడు ఎలాంటి ప్రధాన్యతను ఇవ్వలేదు  ఎందుకు ? చదువులో  మంచి మార్కులు సం పాదించు కోవాలని ప్రయాస పడు తుండే వాణ్ణి . ఇండియాలో  చదువుల్లో అధిక మైన పోటీలు ఉన్నాయి. ఎక్కవ మార్కులు అధిక మైన పోటీలు ఉన్నాయి. ఎక్కువ మార్కులు సంపాదించ  లేక పొతే, ఇక్కపై స్తాననికి వెళ్లా లేదు. కనుక అన్నివైపులనుండి మీపై ఒత్తిడే.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఇండియాలో  విద్యార్ధుల పై  అధిక ఒత్తిడి ఉంటుంది.

 

డాక్టర్. రవి జకరయాస్:    ఔను. పాసు మార్కులు చాలవు. ఎక్కువ మార్కులు.

లిస్టులో మీ పేరు పైన ఉండాలి.  నాకు ఎక్కువ మార్కు రాలేదు . క్రికెట్ నా రక్తంలో ఉన్నది.  క్రికెట్, టెన్నీస్ ఆడు తుండే వాణ్ణి . అటలంటే నాకు చాలా ఇష్టం. చదవమంటే విసుగు వస్తుందేది. ఎక్కువ మార్కులు రావడం లేదు . మార్కుల వెనుక పడటం, పెద్దల అగీ కరం. కోసం ప్రయాస.  ఇండియాలో మరొక సంగతి, ప్రజలు సిగ్గుతో క్రుంగిపో తుంటారు. మీరు సాధించ లేక పొతే,  సిగ్గు పడి

పోయి, ఎలాగైనా సాధించాలని కృషి చేస్తారు.  ఇండియాలో  ఆత్మహత్యలు, పత్రిక లలో  పరీక్షా

ఫలితాలు  వచ్చిన  తరువాత విపరీత సంఖ్యలో జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా బాలలు మిద్దెల పై నుండి దుకుతారు. ఒంటినిండా కిరోసిన్ దిమ్మరించుకుని  కలుచుకుని చచ్చి పోతుంటారు. నా ప్రియ మిత్రుడు కూడా ఇదే పని చేసాడు కనుక ఇలాంటి,  సంస్కృతిలో

నేను పుట్టి , అష్టకష్టాలు పడుతూ పెరిగి పెద్దయ్యను. నా సోదరుడు, సోదరిలు బాగా చదివేవారు – నేను తప్ప కుటుంబంలో నేనొక్కడినే ఓడిపోయాను. నన్ను అది చాలా భాదించింది.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ నేను ముంబై వెళ్ళాను. వెనక్కు కలకత్త వెళ్ళుతున్నాను . ఆయా మతాలకు చెందినవారు  వారి ఆచారాలను ఎంతో నిష్టగా పాటించడాన్ని నేను గమనించాను . మనస్పూర్తి గా చేస్తున్నా, అయోమైఁ లో నే ఉన్నారు. వారికింకా జావాబు దొరకలేదు, ఇంకా వెతుకుతూ  ఉన్నారు. దాన్నిగురించి చెప్పండి

 

డాక్టర్. రవి జకరయాస్:    ఔను. ఇండియా లో పెద్ద మతాలు హిందు మతం , ఇస్లాం, బౌద్ధమతము, సిక్కు మతం, జైనమతము, కొందరు భాహామ్ లు కూడా ఉన్న్నారు. అనేక మతాలు.

క్రైస్తవ మతం  చాలా తక్కువశాతం లో ఉన్నది . చూడండి, క్రైస్తవ్యం అనేది చాలా ప్రత్యేకమైన మతమని నేడు అనేకులు తల పోస్తూ ఉన్నారు. ఏది. ఇది నిజంగా కాదు . అన్ని మతాలు ప్రతేక్యమైనవే  అన్నిటికంటే ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతేకత  లేకుంటే అమృతం స్థాపించబడి ఉండదు.అవి ఒక సకల్పం తోటి కొన్ని ప్రతేకతలతో స్థాపించ బడ్డాయి . జవాబులు  కోసం వెతుకుతుండగా, నాకు ఒక్క  జవాబు కూడా దొరక లేదు. జీవితంలో శూన్యం, ఒటరీ తనం, చదువులోనూ ఓటమి  అన్నిటా – నాకు అప్పుడు ఒక్క  క్రైస్తవ స్నేహితులందరూ – వారిలో పలువురు- కుటుంబానికి, ఆచార వ్యవహారాలకు  అధిక విలువ నిచ్చే హైందవ కుటుంబానికి చెందిన వారు. నన్ను బాల్యంలో  ఆవిధంగా పెంచారు. ఐతే నలోనికి శూన్యం వచ్చింది. జావాబులు  లేవు. కేవలం ప్రశ్నలే సంప్రదాయం , ఆచారం ,  ఆచారం , అనుసరించాలి. దీనివల్ల ఎలాంటి లాభం లేదని గ్రహించి విసిగి పోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ.. వివరించండి.  ఆత్మహత్య గురించి

 

డాక్టర్. రవి జకరయాస్:    నిజం చెప్పాలంటే చాలా ఏళ్లు  ఆత్మహత్య  చేసుకో లేక పోయాను. మా అమ్మ నాన్నలకు నిజం గానే నా ప్రరిస్థీతి

చాలా అవమానకరంగా ఉండేది. మా నాన్న బాగా వృద్దుడై నప్పుడు  నా భార్యను ఈ సంగతి అడిగి తర్వాత నాతో మాట్లాడాడు . అది అవమానానికి సంభందించినది . జీవితంలో తామెంత దిగజారి పోయారో ఎవ్వరూ ఒప్పుకోరు.మానసిక బహినతకు దీనితో ఎలాంటి సంబంధం లేదని నేను మీకు హామీ ఇస్తున్నాను. నాకు ద్రగ్గ్స్ పుచ్చుకునే అలవాటుల్లాంటివి కూడా లేవు. జీవితపు అర్ధం కోసం అన్వేషణ. జీవితాన్ని సరిదిద్దు కోవాలంటే  నా ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.

కాలేజ్ లో  నేనునా  క్లాసుకు వెళ్ళుతు, ప్రక్కనున్న సైన్స్ ల్యాబ్ లోనికివెల్లి, అక్కడ రసాయనాలను, ప్లాస్టిక్ సంచులో పోసాను, అవేమిటని నాకు సరిగా తెలియదు. ఐతే పాయిజన్  వ్రాసున్న సంచుల్ని తీసుకున్నాను .

వాటిని ఇంటికి తీసుకువచ్చి, ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు . బాత్రూమ్ లోనికి వెళ్లి ఆ గ్లాసును చూస్తే,

దాన్లోచి , నురగలు, బుడగలు మెరుస్తూ లేస్తున్నాయి.  ఆద్రవాన్ని స్పూనుతో కలియబెట్టి గబగబ త్రాగాను.

ప్రారంభ దిన్నల్లో దురదృష్టవశాత్తూ అంటూ నా కధ చెపుతుండే వాడిని. ఐతే  ఒక డాక్టర్ నన్ను సరిదిదాడు.

అ దృష్టవశాత్తూ అని చెప్పమన్నాడు. ఆ ద్రవం ఉప్పగా ఉన్నందున కడుపులో త్రిప్పింది . బాత్రూములో ఉండగా, నా శరీరం లోని తడి మొత్తం బైటకు రావడం ప్రారంభించింది. మోకాళ్ళ పై  కులిపోయాను  కేకలు వేస్తున్నాను. ఇంట్లో ఉన్న పని వాడు నా అరుపులు విన్నాడు .  ఇంట్లో మరెవ్వరు లేరు అతడు వచ్చాడు. విరగ్గోట్టాడో లేక నెట్టుకుని వచ్చాడో నాకేమో తెలియదు ఏం జరిగిందో సరిగా గురుతు లేదు. ఐతే నన్ను  ఆ పరిస్థితిలో చూడగానే , టాక్సీ తీసుకొచ్చి వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్ళాడు . ఆ తరువాత ఎప్పటికో నాకు

స్పుహ వచ్చి చూచినపుడు, శరరంలో తగ్గిన చెమ్మను సరిచేసేందుకు చేతుల్లో గుచ్చిన సూదులను చూశాను

నా తల్లిదండ్రులు ప్రక్కనే ఉన్నారు. సరిగ్గా బ్రతకడం  చేతగాని నాకు సరిగ్గా చావడం కూడా తెలియలేదు .

మునుపటికంటే త్రివ్రంగా నన్ను నేను పరీక్షించుకుని, ప్రశ్నించు కావాల్సిన సమయం ఆసన్నమైంది.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఒక వ్యక్తి మీ గదిలోకి వచ్చి ఏంచేశాడు?

 

డాక్టర్. రవి జకరయాస్:    ఇది నాకు ఆశ్చర్యం కలిగి స్తుంతుది. ఇది దైవ సంకల్పం

నాకు అనిపిస్తుంది. నన్ను చూసేందుకు వస్తాడని  అనుకోలేదు. నిజానికి, అతన్ని నా గది వరకూ ఎలా రానిచ్చారో తెలియదు. తనొక పాస్టర్నని చెప్పుకున్నదేమో . చిన్న కొత్తనిబందానను తీసుకొచ్చి చదివివినిపిస్తాన్నాడు . నా పరిస్తితి బాగులేదు గనుక అమ్మ చదవద్దన్నది . అతడు యోహాను 14 వ అధ్యాయం తీశాడు. ఇండియా లో మొదట సువార్తను భోదించింది ఈ తోమాయే తోమా అనేక  శతాబ్దాల క్రితం మా పూర్వికులు నంబుద్రిలకు సువార్త భోదించి ఉంటాడు

యోహాను 14 వ అధ్యాయం లో యేసు నేను జీవిస్తున్నందున మీరును జీవింతురన్నాడు. నేనే వాక్యాన్ని పట్టుకొని, యేసు నాకు జీవాన్ని ఇవ్వ జుపుతున్నట్లయితే, అది నాకు కావాలన్నాను . అది నన్ను పుర్తిగామర్చేసింది. మునుపు ఎన్నడూ నేను లొతుగా ప్రార్ధన చెయ్యలేదు జీవమునకు కర్త ఏసు క్రీస్తు

మాత్రమే ఇవ్వగల జీవాన్నివ్వమని ప్రార్ధించాను. నా వయస్సు 17. ఆ పాస్టర్ ఇచ్చిన బైబిల్ ను చేతుఅతో నేను పట్టుకోలేక పోయాను. కారణం, ఒంట్లో, నీరు తగ్గి బలహీనత మా అమ్మ యాసతో  బైబిల్ వచనాలు చదివిన తరువాత నేను ప్రార్దిన చేశాను . ఆ తరువాత మహానందంతో నిత్యనుతనత్వంతో ఇప్పుడు సాగిపోతున్న నా సువార్త ప్రయాణం మొదలైంది. నిజమే అనేక మలుపులు, ఎత్తు పల్లాలు. ఐతే map మీ హృదయంలో స్తిరంగా నిలిచి ఉంటే, ఆయనతో ముందుకు నడువగలం

 

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    నా అతిధి Ravi Zacharias, ప్రఖ్యాత క్రైస్తవ సమర్ధ వాది , నాకు తెలిసినవరకు ఈయన ప్రసంగించినన్ని  విశ్వవిద్యాలయాలలో మరెవ్వరు ప్రసంగించ లేదు మిమ్మును Harvard యూనివర్సిటి ఆహ్వానించి దేవుడు లేకుండా మనిషి జీవిమ్చాగాలడా అనే  అంశాన్ని గురించి మాట్లాడ మన్నారు .

ఆ ప్రసంగంల్లోంచి మరోక పుస్తకం రాసారు . దేవుడు లేకుండా మనిషి జీవించాగలడా ? వివరం చండి .

 

 

డాక్టర్. రవి జకరయాస్:    నిజమే . నేను ఆ రోజులను  మరచి పోలేను, జాన్ !

9౦ దశకం ప్రారంభలో veritas మొదలయ్యింది. ఇప్పుడు అనేక యూనివర్సిటిలో ఈ సభలను నిర్వహిస్తున్నారు. windurant చెప్పిన దేవుడు లేకుండా మనిషి జీవించ గలడా? అనే అంశంపై నేను మాట్లాడాలి .ఉత్తరానికి, దక్షిణానికి పోటీ, తూర్పుకూ, పడమకు పోటీ, కమ్యూనిజనికి, పట్టుబడి దారి తనానికీ  – ఈ రోజుల్లో ముఖ్యమైన ప్రశ్న ఇదికాదు. దేవుడు లేకుండా మనిషి బ్రతక గలడా’ అనేది ముఖ్యమైన ప్రశ్న” ని అన్నాడు. ఈ ప్రశ్నను  నా ప్రసంగాలకు శీర్షికగా వాడు కున్నాను. అక్కడ నా రెండు ప్రసంగాలను, వివిధ బృందాలు, వేదాంత సంస్థలు, క్రైస్తవ  సంస్థలు సహాయపడి నడిపిం చాయి. ఈ సభలు Harvard Law Schoolలో

జరిగాయి అక్కడ రెండు సంగతులు నాకు స్పష్టంగా గుర్తున్నాయి.  Harvard/Yale football పోటీ జరిగిన వారంతం

లో  ఈ సభ జరిగింది.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఫుట్ బాల్ ఆట.

 

డాక్టర్. రవి జకరయాస్:    ఔను. కనుక ఈ సభలకు ఎందరు వస్తారోనని నిర్వాహకులు అందోళన పడుతున్నారు. రెండవది, రెండు  వారాల తరువాత ఇప్పుడే కొంచెము లేచి  నిల్చుం త్తున్నాను.  David Livingston,గురించి  పరిశోధన చెయ్యాలని  Scotland వెల్లితే, వీపుకు బాగా బలమైన దెబ్బతగిలింది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు.ఐదు రోజులుపడకలో పడుకున్న తరువాత ఇక్కడికొచ్చాను. మా  సభుడు విమానంలో ఇక్కడికి తిసుకోచాడు   Boston కు విమానం ఎక్కేంత వరకు నేను పడకలోనే ఉన్నాను. ఇది రెండు బాగా జ్ఞాపకమున్నాయి. నేను ప్రసంగిస్తానో ఏమో తెలియదు.

గతంలో ఇదే   ప్రశ్న, ఇప్పుడు ఇదే  ప్రశ్న. రెండు రకాలు గా  జవబివ్వవచ్చు. సిద్ధాంత పరంగా. దేవుడు లేడన్నట్లు ప్రజలు జీవించగలరు నాస్తికులు, సర్వసందేహులు , అపనమ్మకస్తులు ఈ విధంగా జీవించగలరు. తార్కికంగా ఇది అసాధ్యం.  ముఖ్యంగా,

ఏ సమస్యగురించైనా  నీతిపరంగా ప్రకటించాలను కున్నప్పుడు.  Jean Paul  Sartre కూడా ఇలాంటి సమ్యలోనే పడ్డాను.  Antony Flew  కు కూడా ఇదే సమస్య యని మీకు తెలుసు. జీవితపు ప్రాధమిక ప్రశ్నల విషయంలో ప్రపంచభిప్రాయాన్ని నిర్మిచాలనే అసంభాద్ధ మైన ప్రయత్నం. దీన్ని తార్కకంగా, అనుగుణంగా చేయడం కుదరదు. ఔను, లోకం లో ప్రజలు జీవిస్తున్నప్పుడుఎలాగోలా బ్రతికేయ్యలని ప్రయత్నిస్తుంటారు . ఐతే సంగత మైన జీవిత కావాలంటే, మన బ్రతుకుల్లోని ప్రశ్నలకు జవాబులు కావాలనుకుంటే దేవుడు బ్రతక లేరు. ఇదే  Durant ఎదుర్కొనే సవాలు . దేవుడు  కను కుంటు మనం జీవించాల? అలా జీవిస్తుంటే ఎలాంటి గందరుగోళ్ళపు లోకంలో ఉండ వలసి వస్తుంది?  Nietzsche చెపినట్లు దేవుడు చనిపోయాడని ప్రజలంటు న్న౦దుకు, ఇరవైయయో శతాబ్దంగా మారుతుంది. అది నిజమైయ్యింది. గత 19 శతాబ్దాల కంటే ఈ శతాబ్దంలో అధిక రక్తపాతం.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    Uh hum. ఊ ..  Nietzsche’ రచనలు  Hitler.  ను ప్రభావితం చెయ్యడం ఆసక్తి కరం  Hitler వాటిని  Stalin కు Mussolinకి ఇచ్చాడు . ఆ మూడు దేశాలలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు

.

డాక్టర్. రవి జకరయాస్:    ఔను. చూడండి,  Paul Johnson తన పుస్తకం  Modern Times లో ఈ కధ మనకు వివరిస్తున్నాడు. ౧౯౧౦ మధ్యలో జీవించిన రాజకియనాయకులు Hitler, Stalin, Mussolinఆ గురించి రాశాడు. దీన్లో విచిత్రమే మంటే సువార్త పరిచ్ర్యకు వెళ్లాలను కుంట్టున్న  Stalin, దేవునికై విశ్వాసాన్ని కోల్పోయాడు.  Hitler మహా శక్తి వంతమైన మనవ జాతిని నిర్మించాలనుకున్నాడు . దేవుడు లేకుండా కొన్ని పరిపాలించా అను కున్నాడు . దేవుడు లేకుండాజీవించాలన్న అలోచన ప్రజలకు నచ్చింది.   Nietzsche కూడా ఒక పాస్టర్ కుమారుడే, అతడి తాతలిద్దరు పరిచర్య చేస్తుండేవారు.

దేవుడు 19 వశతాబ్దంలో మరణించాడని మనం గుర్తించగానే వెర్రి తనం ప్రబలు తుందన్నాడు . తన జీవితం లోని చివరి

13 ఏళ్లు , పిచ్చి వానిగా, మంచి వానిగా మారుతూ, తరచుగా మౌనం గా గడుపు తుండేవాడు. ఇతడు ఒక ఉపమానం చెప్పాడు.

లంతరును చేత పట్టుకుని నగరంలో వెళ్లి నేను దేవుణ్ణి వెతుకుతున్నాను. అని చెప్పి పిచ్చి వాణ్ణి గురించి మీరు వినలేదా? ప్రజలతన్ని గెల్లి మోస్తూ నవ్యారు. విధి ల్లో నడుస్తూ న్నా వారు అతడిని చూచి అతడు మతిస్థిమితం లేనివడను కున్నారు.  తర్వాత ఒక్క మాట చెప్పాడు దేవుడు ఎక్కడి కెళ్ళాడు? తప్పిపోయాడు ? ప్రయాణాల్లో ఓడ ప్రయాణాల్లో ఉన్నాడా? ఎలాంటి ప్రశ్నలదిగాడు .

ఐతే,  Nietzsche లో నాకు నచ్చిన దేమిటంటే , తన మాటలలో అర్ధాన్ని నిజాయితీగా చెప్పాడు. ఆధునికి వేదాంతులు. ఇది తార్కికంగా వెళ్లాల్సిన చోటికి దీన్ని తీసుకెల్లరు  Nietzsche నిజాయితీ పరుడు

అతడు ఇలా చెప్పేవాడు, రూపకాలం కారాలను వాడేవాడు, ది చక్రాన్ని తుడిచే స్పాంజిని మనకెవరిచ్చారు? పైనా, క్రింద ఎదైనా మిగిలిందా? లంతార్లను పగటి వెళ వెలిగించి  ఉంచాలా? మానవళ సాదించిన మహోన్నత కార్యాలను మనం సాధించాలంటే, ఈ లోకం ఏమి చెయ్యాలి.? ద్విచక్రము లేదు . సూచనకు ఎలాంటి అంశం లేదు దేవుని మరణం మనగ పరిపూర్ణతకు,  నిర్వచనలకు మరణమని  అతడు తెలుయు కున్నాడు.

కనుక అతడిలా ప్రస్నించాడు” మన కొరకు తీర్పు తృప్తి పరచేందుకు మనమేలంటి పవిత్రమైన ఆటలను కనుగొని ప్రారంభించాలి? ఏమని చెపుతున్నాడు? ఇక్కడ ఏదో ఒక ఆద్యాత్మిక తప్పకుండా అవసరం, ఏదో మర్మ గర్భాతమైన పరిఉర్నత నిండిన స్వభావంకావాలి దిన్నంతతిని ఎలాకనుగోనాలి?

జాన్, ఇది నిజంగా నేడు చాలా ముఖ్యమైన ప్రశ్న అనిపిస్తుంది. దేవుడు ఈ ఉదేహరణ లో లేక పొతే, నిర్వచనాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి ? దేనిని సూచిస్తూ చెప్పగలం ?

Nietzsch చాలా కచ్చితంగా చెప్పాడు. అతడిలా గన్నాడు” రెండు సంగతులు జరుగుతాయి. 19 వ శతాబ్దాము దేవుణ్ణి చంపింది గనుక, ఇరవైయ్యవ  శతాబ్దాము చరిత్రలో అధిక రక్తపాతపు శతాబ్ది మౌతుంది . అనగా వేదాంత పరంగా. ప్రపంచమంతా వెర్రితనం వ్యాపిస్తుంది. దీనినిమించి, మనమీ లోకంలో ఎలాంటి స్థీతిలో ఉన్నామో

తెలుసుకోవడానికి, ఇంకొంచం లోతుకు వెళ్లాల్సిన  పని లేదు ఇరవైయ్యవ  శతాబ్దాములో చరిత్రలో ఏమిజరిగిందో చూడాలి. Auschwitz ను గమనించాలి. ప్రజలి లాంటి సంగ తుల్ని వినేందుకిష్టపడరు. నీఫు మరి విపరీతంగా మాట్లాడు తున్నా వంటారు. లేదు లేదు లేదు  G.K. Chesterton  ఇలా చెప్పాడు, దేవుణ్ణి నమ్మక పోవడం లోని విషాదం, మనిషి శూన్యాన్ని నమ్మడం లో ముగిసిపోదు అయ్యో, అది అంతం కన్నా ఘోరం, అతడు అన్నిటిని నమ్మడం మొదలేట్టవచ్చు.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ .. సంస్కృతిలో నుండి, మనం ప్రభువును తొలగిస్తే నలుగు సమస్యలు వస్తాయని చెప్పారు మొదటి సమస్య  ఎమిటంటే – ఈ సమస్యలకు, ఈ ప్రశ్న లకు , తార్కికంగా

జవాబుల నిచ్చే వారు, మీ జీవితం లో చిన్న వయసులో ఎవ్వరూ లేరని మీరన్నారు.

మొదట సమస్య దేవుడు లేకపోతే, నీటిమత అభిప్రాయనేంచు కోవడానికి మనకు ఇ ఆధారము ఉండదు . వివరించండి.

 

డాక్టర్. రవి జకరయాస్:    చూడండి, నేను దేశంలో పుట్టాను, పశ్చిమదేశంలో జీవిస్తున్నాను. ఈ సం స్కృతులకు అలవాటు పడ్డాను . రెండిట్లో బలాన్ని, బలహీనతల్ని గుర్తుంచాను. పశ్చిమ దేశాలో దేవుడు న్నాడా అనే సందేహంవస్తుంది. తూర్పున ఏ దేవుణ్ణి పూజించాలనే తికమక. లోకం లో

ఇలాంటి ఒత్తుడు లన్ని ఉన్నాయి వాస్తవమేమిటంటే, మన జీవితాల్ని  నిర్మించు కోడానికి నీతి సూత్రాలు

అవసర మైతున్నాయి. అమెరికాలో చట్టపు వేర్లును గురించి మాట్లాడతాం. ఔను చట్టపు వేర్లు ఉన్నాయి.

రాజకీయపు కాండంఉన్నది. సం స్కృతికి చెందిన కొమ్మలున్నాయి. అవి విస్తరిస్తాయి . వేర్లును బలంగా ఏది పట్టుకుని నిలుపుతుంది? నీతి నిండి భూమి వేర్లను బలంగా నింపుతుంది. అమెరికా దేశం ఇలాగే రూపొందించ బడింది . చట్టంతో రూపొందించ బడింది. కనుక , నీతియుతమైన సూచనను మనం ఎక్కడవెతకాలి . సిధంతాన్ని ప్రచారం చెయ్యాలను కునే వారు రకరకాల వివరణలను ఇస్తున్నారని సంగతిని

నాస్తికులు కూడాఅంగికరించారు. దేవుడు లేకుండానే నీతి వివరణ లభిస్తుందని  Sam Harris’s అతున్నాడు .

దీనిని సమర్ధిస్తూ పాత సిద్ధంతలను వారు మనకు ఎత్తి చూపిస్తున్నారు . ఆస్త్రేలియన్,  Mackie చూడండి,

వేదాంత పరమైన ఏదో ఒక చట్రం లేకుండా ఇలాంటి మంచి చెడులను గురించి మాట్లాడటం చాలా కష్టమని చెప్పాడు దాన్ని ఒప్పుకున్నాడు. కెనడా నాస్తికుడు,  Kai Nielsenమీరు ఎన్ని వాలనుకలిపి చూసినా తార్కికంగా ఆలోచిస్తే నీతి పరమైన తీర్మానం చేసుకోలేరని చెప్పాడు. ఆతరువాత ఇదే నాకు సమస్యగా ఉన్న దన్నాడు ” పసుపు కు పచ్చకు మధ్యలో లాగ, మంచికి చెడుకు మధ్యన ఒక దాన్ని ఎంచు కుంటానని  Bertrand Russell చెప్పారు . Coplestonతో ఆమాట చెపితే, అతడు ఔను,  పసుపు పచ్చల్ని చూసి ఒకదాన్ని ఎంచు కుంటావన్నాడు , మంచి, చెడు లమధ్య ఎలా ఎంచుకుంటావని  అడిగాడు మనలో తెలిసిపోతుందని జవాబు పలుమార్లు

ప్రేక్షకులకీ సంగతి చెపుతుంటాను. కొన్ని సం స్కృతుల్లో పొరుగు వారిని ప్రేమిస్తారు కొందరు ఇతరిల్ని తినివేస్తారు .

Bertrand Russell దేనిని ఇష్టపడతాడు.  ఇంకొక సంగతి మాటలకు అర్ధమనేదే లేదని  Nietzsche

స్వయంగా చెపుతున్నాడు . అద్దాల గదిలో అవి ఒక్క దానిపై ఒకటి ప్రతి ఫలిస్తున్నాయి. ఐతే సత్యమనే బలిపీఠం వద్ద మోకాళ్ళు నెంత పవిత్రత నాలో లేదు . అతడే మని చెప్పుతున్నాడు? సత్యం వలన కలిగే ఫలితాల్ని చెపుతున్నాడు.

జాన్, నేను జీవితంలో దీన్ని  అనుభవిమ్చాను, మీరు అనుభవించారు. నేనొక తండ్రిని, నేనొక భర్తను , ఇప్పుడు తాతయ్యను . ఈ సిద్ధాంతం యువత నెక్కడికి తీసుకెళ్ళు తుందో. చూస్తున్నాను . నీతి జ్ఞానం, సత్యంలు సం స్కృతి సమాజాలకు తగ్గినట్టు మరతయనడం. మధ్యకాశంలో  కాళ్ళపైన నిల్చోడం లాంటిదే ఇది . ఉన్న స్థీతికంటే మరింత మెరుగు పడాలని ప్రయత్నిస్తూ, పరిపూర్ణతకై కృషి చేసి సాధించడం తార్కికంగా పూర్తిగా అసాధ్యమన పని .

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    నిజమే , దీన్ని గురించి వచ్చే వారం మరింత లోతుగా చర్చిద్దాం. ఎందుకంటే దీనిలో అనేక ముఖ్యమైన అంశాలున్నాయి. ఐతే, మనకు మిగిలిన రెండు నిమిషాల్లో దీనిని అను గుణంగా మీ జీవితంలో జరిగిన

సంగతులను  చెప్పండి . ప్రజల అర్ధం కోసం వెతుకుతున్నారు . మీ కవి లోకంలో దొరక లేదు.ఒక వ్యక్తి లో దొరికాయి . దాన్ని   గురించి  చెప్పండి . ఈ వ్యక్తి ఏసుక్రీస్తు, మనం జీవితాల్లో ఎదుర్కొమ్ తున్న నాలుగు ప్రశ్నలకు ఎలా జవాబుల నిస్తున్నాడో చెప్పండి

 

డాక్టర్. రవి జకరయాస్:    చూడండి, unలో మాట్లాడినప్పడు, పరిపూర్ణత కోసం అన్వేషణ అనే అంశం పై మాట్లాడను. నాలుగు రకాల అన్వేషణలున్నాయి. కీడును గురించి  అన్వేషణ దాని

నిర్వచనం, సత్యాన్వేషణ, ప్రేమకు నిర్వచనం. న్యాయ బధంగా ఎప్పుడు క్షమించగలం . కీడు, నీతి, ప్రేమ, క్షమాపణ. అక్కడ ప్రజలు జాగ్రత్తగా విన్నారు. ” ఒక ప్రశ్న అడగదలచానన్నాను. చరిత్ర మొత్తంలో ఈ నాలుగు సంగతులు  ఒక చోట ఎపుడు మొత్తంలో ఈ నాలుగు సంగతులు ఒకచోట ఎప్పుడు కలిశాయి? కల్వరి అనే కొండ మీద ఏసుక్రీస్తు వ్యక్తిత్వం ఇవ్వన్ని కలసాయి . పరిపూర్ణమైన నీతి ఆయనలో  వెల్లడించబడింది. దేవుని ప్రేమ చూపించబడింది. పాపానికి ఆయన చేసిన పరిహారం

లో నాకు క్షమాపణను అందించడన్నాను . మీకు మరెక్కడా, మీకు మరెక్కడా, ఈ నాలుగు వాస్తవాలు కలసి క్షమాపణ కృపలు అందించబదటం కనిపించదు.

దీనిని క్రీస్తు లోనే చూశాను. అప్పుడు నా ముందున్న ప్రజలకు కూడా ఇదే సంగతి చెప్పను. మీరయన్ను చూసి, మాట్లాడి, ప్రార్దిస్తే, ఆయన తనప్రేమను, విమోచననూ దయచేస్తాడు.

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ ప్రజలారా ! ఇది మంచి సందేశం. మీరి సంగతులను  గురించి ఆలోచించుకుని, మరిన్ని వివరలిన్ని తెలుసుకోదలిస్తే, మా web సైట్ లోకి వెళ్లండి, గతంలో  Ravi Zacharias చేసిన ప్రార్ధన వంటి  ప్రార్ధనను , సంబందిత వివరాలను మీరు మా  web సైట్ లో చూడగలుగుతారు.

ఐతే అలా ప్రార్ధించడానికి ముందు మీరు ఇంకా అనేక విషయానల్ని వినాల్సిఉన్నది , కనుక మీరు ఈ ట్యూన్ లో ఉండి పూర్తిగా చూడండి. రాబోయే వారాల్లో మనిషి దేవుణ్ణి  అన్వేషించడం గురించి లోతుగా చర్చించ బోతున్నాం. జవాబు

తెలుపుతాం, ఐతే కొందరికి ఆ జవాబులు కనిపించడం లేదు, ఈ గందరగోళంలో  నుండి, సుడిగుండం లో  నుండి మమ్మల్ని బైలుకు రేమ్మని రవిని అడుగుతున్నాం. దేవుడు లేకుండా మనిషి జీవించ గలడా అనే అంశాన్ని చర్చించ బోతున్నాం. తప్పకుండా ఈ ప్రోగ్రాములను చూడండి.

 

మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత

FREE John Ankerberg Show App download చెసుకొండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

 

జీసస్ సినిమా

క్రైస్తవుడగుట ఎట్లు?

నీవెలా క్రైస్తవు డవగలవు? యేసును వెంబడించి ఆయన యందు విశ్వాసముంచువాడే క్రైస్తవుడు. దీనిని బైబిలు బహు సరళముగా తెలియజేయుచున్నది, కనుక నీవు క్రైస్తవుడవని తెలుసుకో గలవు. , ఇక్కడ నొక్కండి .

ఆడియో బైబిలు